Assembly Elections Live: ఛత్తీస్‌గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 20 స్థానాలలో ఈ రోజు ఉదయం 7 నుండి ఓటింగ్ మొదలుఅయింది

ఛత్తీస్‌గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 20 స్థానాలలో ఈ రోజు ఉదయం 7 నుండి ఓటింగ్ మొదలుఅయింది… అయితే ఈ 20 స్థానాలు కూడా నక్సలైట్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతం అవడం తో భారీ సెక్యూరిటీ నడుమ ఓటింగ్ మొదలయింది.
. @KankerDistrict के रेडक्रॉस मतदाता संगवारी बूथ नंदनमारा एवं तरसगाँव में मतदान मित्रों द्वारा दिव्यांग मतदाताओं को व्हीलचेयर की सुविधा प्रदान की गई।
साथ ही वरिष्ठ नागरिकों द्वारा मतदान के पश्चात सेल्फी जोन में फोटो खिचवाया गया।#ECI #ECISVEEP #Chunaitihar @ECISVEEP… pic.twitter.com/PPjVFGbMxF— Chief Electoral Officer, Chhattisgarh (@CEOChhattisgarh) November 7, 2023
తాజాగా పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం సుక్మా జిల్లాలోని తొండమార్క అడవుల దెగ్గర నక్సలైట్స్ పెట్టిన బాంబు పేలి కొంత మంది పోలీసులకు గాయాలు అయ్యాయి…అయితే ప్రస్తుతానికి మాత్రం పోలింగ్ ప్రశాంత వాతావరణం లో జరుగుతుంది.
जिला @BastarDistrict के सुदूर अंचल में स्थित संवेदनशील मतदान केंद्र कलेपाल में ग्रामीण मतदाताओं को मिला पहली बार अपने ग्राम में मताधिकार को प्रयोग करने का अवसर।#ECI #ECISVEEP #Chunaitihar @ECISVEEP@SpokespersonECI pic.twitter.com/Wve66Ym2S3
— Chief Electoral Officer, Chhattisgarh (@CEOChhattisgarh) November 7, 2023
మరోపక్క మిజోరం లో 40 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 174 అభ్యర్థులు పోటీ పడుతున్నారు, 2018 లో జరిగిన ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ 26 స్థానాలు గెలుచుకోగా 5 అసెంబ్లీ సీట్లతో కాంగ్రెస్ రెండవ స్థానం లో ఉంది…బీజేపీ కేవలం 1 సీట్ మాత్రమే గెలుచుకుంది.