NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

WHO: ఆంక్షల ఎత్తివేయడంపై డబ్ల్యుహెచ్ఓ కీలక వ్యాఖ్యలు..! పాలకులు పట్టించుకుంటారా మరీ..!?

WHO: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ధాటికి అన్ని దేశాలు వణికిపోయాయి. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావంతో ఏప్రిల్ నుండి కర్ఫ్యూ, లాక్ డౌన్ ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెండు నెలల అనంతరం కనిష్టంగా నమోదు అయ్యాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణలోకి రావడంతో ఆంక్షలను సడలిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆంక్షలు సడలించాయి. దీంతో దుకాణాలు, కార్యాలయాలు తెరుచుకున్నాయి.

WHO Director general opinion on corona situation
WHO Director general opinion on corona situation

Read More: Narendra Modi: ఆ నిర్ణయం.. ఆ”మోదీ”యం..! ఎన్నో దెబ్బల తర్వాత ఒక మందు..!!

వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగకుండా కేసులు తగ్గుతున్నాయని ఆంక్షలు ఎత్తివేయడం సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) పేర్కొంటోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులపై డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గేబ్రియేసస్ ఓ మీడియా సమావేశంలో ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇప్పటికిప్పుడు ఆంక్షలు సడలించడం ప్రమాదకరమని అయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారి పట్ల ఇది తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. పలు దేశాలల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అసమానతల పట్ల ఆయన విచారం వెలిబుచ్చారు. ఒక వైపు పాశ్చాత్య దేశాలు టీకా ద్వారా రక్షణ పొందుతుంటే మరో వైపు పేద దేశాలు ఇప్పటికీ కరోనాతో పోరాడుతూనే ఉన్నాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచం రెండు భాగాలుగా మారిపోయినట్లు కనిపిస్తోందని గేబ్రియేసస్ అభిప్రాయపడ్డారు.

Read More: IAS: గొడవ పడ్డ ఇద్దరు మహిళా ఐఏఎస్ లకు కర్నాటక ప్రభుత్వం షాక్ ట్రీట్మెంట్ !తెలుగమ్మాయి రోహిణి సింధూరికీ తప్పని బదిలీ!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju