మెరాయిస్తున్న వీపాట్ యాంత్రాలు

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సిద్దిపేటలో హరీష్ రావు దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొడంగల్ లో పోలింగ్ ప్రారంభం కాలేదు. మాక్ పోలింగ్ జాప్యం కారణాంగా పోలింగ్ ఆలస్యం అయినట్లు చెబుతున్నారు. చాలా చోట్ల వీపాట్ యంత్రాలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యం అవుతోంది. సున్నిత ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా కూకట్ పల్లి నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు సమాచారం. గ్రే