NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tea: అన్నిరకాల టీ తాగుంటారు.. మరి ఇదో..!? బెనిఫిట్స్ బోలెడు..!!

Tea: వేడివేడిగా టీ పడందే.. మంచమైన దిగని వారు కొందరైతే.. చాయ్ లేనిదే పొద్దు గడవదు కొందరికి.. సాధారణంగా టీ అంటే తేయాకు తో మాత్రమే అని ఒకప్పటి మాటైతే.. పూలు నుంచి రకరకాల హెర్బల్ టీల హవా నడుస్తోంది నేడు.. మరి ఎన్నో రకాల హెర్బల్ టీ లు టెస్ట్ చేసిన మీరు.. ఈ వెల్లుల్లి టీ టెస్ట్ చేశారా..!? తయారీ విధానం.. ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..!!

Amazing Health Benefits of Garlic Tea:
Amazing Health Benefits of Garlic Tea:

ముందుగా 5 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని సన్నగా ముక్కలు తరగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి అందులో వెల్లుల్లి ముక్కలను వేసి బాగా మరిగించాలి. 5 నిమిషాల తర్వాత ఆ నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. అంతే గార్లిక్ టీ తాగడానికి రెడీ.

Read More: Akkala Karra: జలుబు నుంచి మూర్ఛ వరకు సకల రోగ నివారిణి..!!

Amazing Health Benefits of Garlic Tea:
Amazing Health Benefits of Garlic Tea:

పరగడుపున పొద్దున్నే వెల్లుల్లి టీ తాగితే బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. విష వ్యర్ధాలను బయటకు నెట్టివేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం మెటబాలిజం ను పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

Related posts

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju