NewsOrbit
సినిమా

Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వికి ఉన్న ఒకే ఒక్క మైన‌స్ ఏంటో తెలుసా?

Baseless Rumors on Actress Sai Pallavi

Sai Pallavi: సాయి ప‌ల్ల‌వి.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్రేమమ్ అనే మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ‌ప్ర‌వేశం చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. వ‌రుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఫిదా` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో సాయి ప‌ల్ల‌వికి సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

అందాల ఆర‌బోత‌కు ఆమ‌డ దూరంలో ఉండే ఈ భామ‌.. తాను ఏ పాత్ర‌కు ఒప్పుకున్నా ప్రాణం పెట్టి న‌టిస్తుంది. అందుకే అన‌తి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకుంది. అంతా బాగానే ఉన్నా సాయి ప‌ల్ల‌వికి మాత్రం ఒకే ఒక్క మైన‌స్ ఉంది. అదేంటంటే.. ఎవ‌రి మాట విన‌క‌పోవ‌డం.

do-you-know-the-only-minus-of-star-heroine-sai-pallavi
do-you-know-the-only-minus-of-star-heroine-sai-pallavi

పైకి ఎంతో సున్నితంగా క‌నిపించే సాయి ప‌ల్ల‌వి.. సినిమా స్టార్ట్ అయిందంటే చాలు అంద‌రితోనూ గొడవలు పెట్టేసుకుంటుంద‌ని, ఎవ‌రెన్ని చెప్పినా అస్స‌లు విన‌ద‌ని టాక్ ఉంది. గ‌తంలో ఈ విష‌యాన్నే హీరో నాగ శౌర్య సైతం ఓపెన్‌గా చెప్పేశాడు. అంతేకాదు, సాయి ప‌ల్ల‌వికి ఉన్న‌ యాటిట్యూడ్‌ కి బ‌డా నిర్మాత‌లు సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు భ‌య‌ప‌డ‌తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో వాళ్ల‌కే తెలియాలి.

do-you-know-the-only-minus-of-star-heroine-sai-pallavi
do-you-know-the-only-minus-of-star-heroine-sai-pallavi

కాగా, సాయి ప‌ల్ల‌వి సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల ల‌వ్ స్టోరి, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. నాగ చైత‌న్య‌, శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ల‌వ్ స్టోరీ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అలాగే నాని హీరోగా తెర‌కెక్కిన శ్యామ్ సింగ‌రాయ్ సైతం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకోవ‌డంతో.. సాయి ప‌ల్ల‌వి ఖాతాలో వ‌రుస‌గా డ‌బుల్ హిట్స్ ప‌డ్డాయి. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ న‌టించిన విరాట పర్వం చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri