ట్రెండింగ్ న్యూస్ సినిమా

Avika Gor : వామ్మో అవికా గోర్ డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చూస్తే వావ్ అంటారు?

Avika Gor వామ్మో అవికా గోర్ డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చూస్తే వావ్ అంటారుAvika Gor వామ్మో అవికా గోర్ డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చూస్తే వావ్ అంటారు
Share

Avika Gor : అవికా గోర్  Avika Gor గురించి తెలుసు కదా. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయింది కానీ.. అంతకుముందే తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయింది.

ఆ తర్వాత సినిమాల్లోనూ పలు ఆఫర్స్ ను అంది పుచ్చుకుంది ఈ భామ. అవికా గౌర్ అంటేనే అందానికి కేరాఫ్ అడ్రస్. తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న అవికా గౌర్.. తాజాగా బుల్లితెరపై మెరిసింది.

Avika Gor rocking dance performance in 100 percent love part 2
Avika Gor rocking dance performance in 100 percent love part 2

అవికా గోర్.. స్టార్ మాలో ప్రసారమయ్యే 100 పర్సెంట్ లవ్ పార్ట్ 2 షోలో పార్టిసిపేట్ చేసింది. ఇక.. తను పార్టిసిపేట్ చేయడమే కాదు.. డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. అసలు.. అవికా ఇలా డ్యాన్స్ చేయడం ఎవ్వరూ ఎప్పుడూ చూసి ఉండరు.

అంతలా డ్యాన్స్ పర్ ఫామ్ చేసి కుర్రకారును ఆకట్టుకుంది అవికా గోర్. ప్రస్తుతం అవికా గోర్ కు అంతగా అవకాశాలు లేవు. అందుకే.. తను ఇలా అవకాశాల కోసం తన నటనను మెరుగుపరుచుకుంటోంది కాబోలు.

Avika Gor : అవికా గోర్ ను మెచ్చుకుంటున్న నెటిజన్లు

ఏది ఏమైనా అవికా గోర్.. తన డ్యాన్స్ తో ఉర్రూతలూగించిందని నెటిజన్లు తనను మెచ్చుకుంటున్నారు. తన డ్యాన్స్ కు హేట్సాప్ చెబుతున్నారు. తన రాకింగ్ పర్ ఫార్మెన్స్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

 


Share

Related posts

YSRCP Rajya Sabha: ఏపి వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు..రెడ్డి, బీసీ సామాజికవర్గాలకు పెద్ద పీట

somaraju sharma

RRR: లండన్ లోని బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ మీద జక్కన్న ఆర్ఆర్ఆర్

GRK

Shah Rukh Khan: షారుక్ ఖాన్ తో వర్క్ చేయడం నా డ్రీమ్ అంటున్న మెగా హీరో..!!

sekhar