Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ట్రోఫీ విషయంలో ఆ ఇద్దరి ఫాన్స్ మధ్య టాగ్ ఆఫ్ వార్..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ సగం పూర్తి అయ్యింది. ఏడు వారాలు ముగించుకుని 8వ వారం లో అడుగు పెట్టింది. 19 మంది సభ్యులు హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా… ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు..12 మంది మిగిలారు. చాలావరకు సీజన్ ఫైవ్ ఆరో వారం వరకు… పెద్దగా ఇంట్రెస్ట్ కలగని పరిస్థితి. టైమింగ్స్ తో పాటు షోలో ఎంట్రీ ఇచ్చిన వాళ్లు చాలా వరకు కొత్త వారు కావడంతో.. పెద్దగా షోపై ఎవరికీ ఇంట్రెస్ట్ కలగలేదు. కాగా రాను రాను హౌస్ లో… టాస్క్, ఎంటర్టైన్మెంట్ చేయని.. కంటెస్టెంట్ లు హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో… హౌస్ లో ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యుల మధ్య పాట పోటీ వాతావరణం నువ్వానేనా అన్నట్టుగా రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే ఏడో వారంలో సన్నీ(Sunny) ఆడిన ఆట తీరు.. బయట అతని క్రేజ్ ఒక్కసారిగా పెంచేసి నట్లయింది. ఖచ్చితంగా సన్నీ టైటిల్ గెలిచే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. సన్నీ తో గొడవ పెట్టుకున్న ప్రియ ఆంటీ(Priya Aunty) కూడా బయటకు వచ్చి సన్నీ పై పాజిటివ్ కామెంట్లు చేయడం.. విశేషం.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates | Tv News – India TV

ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ లో షణ్ముఖ్ జస్వంత్..కి సోషల్ మీడియా పరంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందువల్లే హౌస్లో షణ్ముఖ్ జస్వంత్ జోలికి మిగతా ఇంటి సభ్యులు.. పెద్దగా వెళ్లారు ఇంటి నుండి ఎలిమినేట్ అయిన శ్వేత(Swetha) గత వారం ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. ఈ ఒక్క విషయం మాత్రమే కాకుండా… ఖచ్చితంగా సన్నీ బిగ్ బాస్(Bigg Boss) టైటిల్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని శ్వేత తెలిపింది. హౌస్ లో సన్నీ ఉన్నంతసేపు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కోలాహలంగా ఉంటుందని ఫన్నీ ఫన్నీ గా.. ఇంటి సభ్యులను అలరిస్తాడని మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కలిగిన కంటెస్టెంట్ సన్నీ గ్యారెంటీగా ట్రోఫీ.. గెలుచుకునే.. అర్హతలు ఉన్నాయని శ్వేత చెప్పుకొచ్చింది.Bigg Boss 5 Telugu: She is very over hyper .. but could not nominate .. Shanmukh said the real reason .. | Bigg boss 5 telugu: shanmukh jaswanth interesting comments on uma devi - Heytamilcinema

టాస్క్ ఆడే విషయంలో ఫుల్ ఎనర్జీ

ఇదంతా పక్కన పెడితే షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jashwanth) అదేరీతిలో సన్నీ అభిమానుల మధ్య… సోషల్ మీడియాలో నువ్వానేనా అన్నట్టుగా పెద్దవార్… జరుగుతోందట. టైటిల్ విజేత “మా వాడు”.. అంటూ ఒకరి అభిమానులు అంటుంటే… మరొక పక్క “మా వాడే” గెలుస్తాడు అంటూ మరోక అభిమానులు.. తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారట. ఈ క్రమంలో సన్నీ(Sunny) ఫాన్స్  హౌస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా అదేరీతిలో టాస్క్ ఆడే విషయంలో ఫుల్ ఎనర్జీ పెడతాడు. మీ వాడే పక్కన కూర్చుంటాడు అంటూ తెగ డైలాగులు వేస్తున్నారట. ఈ క్రమంలో షన్ను అభిమానులు కూర్చుంటేనే ఇలా ఉంది. సరిగ్గా గేమ్ ఆడితే వార్ వన్ సైడ్ అని.. సన్నీ అభిమానులకు కౌంటర్ ఇస్తున్నారట. ఏడ వారంలో సన్నీ గ్రాఫ్ ఒకసారి పెరగటంతో… టైటిల్ రేసులో ఇప్పుడు ఎక్కువగా సన్నీ పేరు సోషల్ మీడియాలో  మారుమ్రోగుతోంది.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates

ఈ విషయంలో సన్నీకి పూర్తి ఆపోజిట్

సన్నికి  కూడా సీరియల్ పరంగా అదేరీతిలో ఎంటర్టెన్మెంట్ రంగంలో.. సెపరేట్ క్రేజ్ ఉండటంతో… ఓటింగ్ లో కూడా.. టాప్ లెవెల్ లో ఓట్లు రాబడుతున్నారు. పైగా హౌస్లో అందరితో కలిసి పోవడం.. ఒకసారి గొడవ అయినా గాని దాన్ని క్యారీ చేయకుండా.. సన్నీ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవడం అతనికి పెద్ద ప్లస్ పాయింట్ అని బయట జనాలు సామాన్య ప్రేక్షకులు అంటున్నారు. ప్రారంభంలో కాజల్ ఆ తర్వాత ప్రియ ఆంటీ లతో గొడవ అయినా గాని.. సన్నీ తర్వాత లైట్ తీసుకుని వాళ్లతో కలిసి పోవడం జరిగింది. షణ్ముఖ్ జస్వంత్ మాత్రం ఈ విషయంలో సన్నీకి పూర్తి ఆపోజిట్. ఎవరితోనైనా గొడవ అయితే అలిగి.. దాన్ని బ్రెయిన్ లో క్యారీ చేసుకుంటూ… గేమ్ ఆడుతున్నాడు. ఇది అతనికి అతి పెద్ద మైనస్.. కచ్చితంగా ఈ రీతిలోనే.. తన ఫ్రెండ్స్ లో ఎవరితోనైనా గొడవ పడిన సమయంలో.. ఇంటి నుండి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ అని.. షన్ను తీరుపై బయట జనాలు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే షణ్ముఖ్ జస్వంత్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉండటంతో.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విషయంలో.. మొదట అతని పేరు మారుమ్రోగుతూ ఉండటంతో… తాజాగా సన్నీ ఫాన్స్.. ఎంట్రీ అవటంతో రెండు గ్రూపుల మధ్య సోషల్ మీడియాలో టాగ్ ఆఫ్ వార్… ఓ రేంజ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

చంద్రబాబు బ్రోకర్, రైతు కాదు అంటున్న మంత్రి..!!

sekhar

రామ్ ‘రెడ్’ ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారో చూడండి ..?

GRK

Ear Itching: చెవి దురద చాలా ఇబ్బంది పెడుతుందా?? ఇలా తగ్గించుకోండి!!

Kumar