NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఆ ఎలిమినేషన్ కరెక్ట్ కాదు..బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ షాకింగ్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతోంది సంగతి తెలిసిందే. నాలుగో వారం చివరికి వచ్చేయడంతో ఈ వీకెండ్ లో ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అన్నది.. సస్పెన్స్ గా ఉంది. ఇదిలా ఉంటే గత వారం లహరి ఇంటి నుండి ఎలిమినేట్ కావడం తెలిసిందే. రవి- ప్రియ ఇద్దరి మధ్య లహరి -రవి హగ్ గొడవ.. మూడవ వారం మొత్తం హౌస్లో సరికొత్త వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ సమయంలో ప్రియా లహరి ని నామినేట్ చేయడం తెలిసింది. కారణం చెబుతూ అబ్బాయిలతో ఎక్కువగా ఉంటుందని ప్రియా చేసిన వ్యాఖ్యలకు ఇంటిలో ఉన్న సభ్యులు.. ప్రియా చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

 

Bigg boss 5: Lahari eliminated

రవి వాళ్ళ బలి అయిపోయిన లహరి

అబ్బాయిలు.. అమ్మాయిలు అనేది బిగ్ బాస్ హౌస్ లో.. ఉండదని ఆమెపై మండిపడ్డారు. ఇక మేటర్ లోకి వచ్చి ప్రియా… లహరి ఎక్కువగా రవితో ఉండటం గమనించాను అని.. సంచలన వ్యాఖ్యలు చేయడంతో అది పెద్ద గొడవ గా మారటంతో వీడియోలో రవి భాగోతం మొత్తం బయటపడటం తెలిసిందే. ఆ సమయంలో రవి కారణంగా లహరి ఎలిమినేట్ అయినట్లు బయట టాక్. ఇదిలా ఉంటే ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ కి సంబంధించి బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ స్పందించారు. లహరి హౌస్ లో చాలా చక్కటి గేమ్ ఆడటం జరిగిందని ఆమెను ఎలిమినేట్ చేయడం దారుణమని చెప్పుకొచ్చారు.

Bigg Boss Telugu 5 preview: Ravi and Lahari hit back at Shailaja Priya for  making 'offensive' comments; here's what netizens think - Times of India

కౌశల్  “లహరి కం బ్యాక్”

బిగ్ బాస్ నిర్వాహకులు అన్యాయం చేశారని… మరోసారి లహరి ని ఇంట్లోకి.. పంపించాలని, ఇంట్లో ఆమె ప్రవర్తన చాలా బాగా ఆకట్టుకుందని.. అటువంటి కంటెస్టెంట్ ఏ ఇంటి నుండి.. త్వరగా బయటకు వచ్చేయడం బాధాకరమని చెప్పుకొచ్చారు. అంత మాత్రమే కాక లహరి మరోసారి బిగ్బాస్ ఇంట్లో కి వెళ్లాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో “లహరి కం బ్యాక్” అనే హాష్ ట్యాగ్.. కౌశల్ పోస్ట్ చేయడం జరిగింది. ఒక్క కౌశల్ మాత్రమేకాక బిగ్బాస్ ఆడిషన్స్ చాలామంది మళ్ళీ లహరి ని ఇంటిలోకి పంపించాలని.. తెలియజేస్తున్నారు. రవి చేసిన తప్పుకి లహరి ని బలి చేయడం సరికాదని.. అంటున్నారు. మరోపక్క ఆమెకు తక్కువ ఓట్లు రావడం వల్లే హౌస్ నుండి బయటకు వెళ్ళటం జరిగింది అని మళ్లీ.. హౌస్ లోకి రావటం అనేది అసాధ్యం అని మరికొంతమంది అంటున్నారు. ఏదిఏమైనా లహరి ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వటం పట్ల చాలా మంది సెలబ్రిటీలు బాధపడుతూ ఉన్నారు.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju