NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అభిజిత్ కన్నా ముందు సెటిల్ అయిపోయిన హారిక…! ఆ రెండు ప్రాజెక్టులకు సంతకం పెట్టేసింది?

అలేఖ్య హారిక అంటే పెద్దగా తెలియకపోవచ్చు గానీ దేత్తడి హారిక మాత్రం చాలా పాపులర్. సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. తాజాగా ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మరిన్ని ఆఫర్స్ దక్కించుకున్నట్లు న్యూస్ లీక్ అయ్యింది.

 

నిజానికి ఇంట్లో అందరికన్నా హారికకు తక్కువ వయసు. అయితే మిగతా కంటెస్టెంట్ లతో ఏ మాత్రం తీసిపోని విధంగా గేమ్ ఆడి ఫైనల్స్ వరకు వెళ్ళగలిగింది. ఇదే క్రమంలో అభిజిత్ తో లవ్ ట్రాక్ నడిపింది అనుకోండి అది వేరే విషయం. అయితే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్క్ కు ఎంపిక అయి ఫైటర్ అనే పేరు దక్కించుకుంది. నామినేషన్స్ నుండి కూడా తప్పించుకుంది. ఇక దాదాపు 42 లక్షల రూపాయల రెమ్యునరేషన్ బిగ్బాస్ లో ఉన్నందుకు హారిక అకౌంట్ లో చేరింది.

ఇక బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు, లైవ్ చాట్ లు అని ఇంకా ఫేమస్ అయిపోయింది. హారిక ఇలాంటి సమయంలోనే ఒక సంస్థ నుండి ఆమెకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు ఒక న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఒక ఓటిటి సంస్థ లో రెండు వెబ్ సిరీస్ లో నటించేందుకు సంతకం చేసిందట. ఇందుకోసం ఆమె గట్టిగానే డబ్బులు తీసుకోబోతోందని తెలుస్తోంది. బిగ్ బాస్ విన్నర్ ఇప్పటి వరకు తన తదుపరి ప్రాజెక్టు పై ఎలాంటి ప్రకటన చేయకపోగా అతని ఫ్రెండ్ హారిక ఆ మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

Related posts

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?