సుశాంత్ సింగ్ మరణ వార్త పై బాలీవుడ్ ఇండస్ట్రీపై అదేవిధంగా రాజకీయ నాయకుల పై తనదైన శైలిలో కామెంట్లు చేసింది బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ సమయంలో ఇండస్ట్రీకి చెందిన చాలామంది అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన కొన్ని పొలిటికల్ పార్టీల నాయకులు కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలపడం కూడా జరిగింది.
ఇటువంటి తరుణంలో తమపై ఉన్న కేసును కొట్టేయాలని కంగనా ఆమె సోదరి ఇటీవల ముంబై హైకోర్టును ఆశ్రయించడం బాలీవుడ్ మీడియాలో జాతీయ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. కేవలం తమ ఉద్దేశాలు మాత్రమే వెల్లడించాలని హై కోర్టుకు వివరణ ఇవ్వటమే కాక పోలీసు సమాన్లను గౌరవిస్తూన్నట్లు తెలిపిన మీ అక్క చెల్లెలు పోలీసులు తమను అరెస్టు చేయకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో కంగనారనౌత్ అభ్యర్థన విన్న ముంబై హైకోర్టు వారిని అరెస్టు చేయకుండా ఉత్తర్వులు పోలీసులకు జారీ చేసింది. ఈక్రమంలో దేశద్రోహం కేసులో కంగనా రనౌత్ ఆమె సోదరి వాంగ్మూలాన్ని బాంద్రా పోలీసులు నమోదు చేయడం జరిగింది.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…