NewsOrbit
న్యూస్

Balakrishna : బోయపాటి – బాలయ్య బాబు బీబీ-3 లేటెస్ట్ అప్ డేట్..!!

Balakrishna : టాలీవుడ్ మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ లలో స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.

Boyapati - Balayya Babu BB-3 Latest Update .. !!
Boyapati – Balayya Babu BB-3 Latest Update .. !!

ముఖ్యంగా బాలయ్య బాబు తో తీసిన సింహ, లెజెండ్ సినిమాలు బోయపాటి కెరీర్లో మాత్రమే కాక టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టించడం అప్పట్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో వీరిద్దరి కలయికలో వస్తున్న టైటిల్ పెట్టకుండా వర్కింగ్ టైటిల్ బీబీ-3 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత కొంత కాలం నుండి బాలయ్యబాబు చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో విజయం సాధించాలని ఇద్దరూ కలిసి హ్యాట్రిక్ కొట్టాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో సినిమాకి సంబంధించి వస్తున్న కొత్త కొత్త వార్తలు సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఒరేయ్ హీరో నాగ శౌర్య ని బోయపాటి సెలెక్ట్ చేసినట్లు సరికొత్త టాక్ వినపడుతోంది. అప్పటినుండి నాగశౌర్య బాలయ్య బాబు తో సినిమా చేయాలని కోరిక ఉన్న నేపథ్యంలో బోయపాటి వెంటనే ఈ కోరిక తెలుసుకుని .. ఆ క్యారెక్టర్ నాగ శౌర్య కి తెలియజేసి ఓకే చేయించినట్లు ఫిలిం వర్గాలలో టాక్. త్వరలోనే ఇద్దరికీ సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?