Categories: న్యూస్

The Warrior: ముఖ్యఅతిథిగా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్..!!

Share

The Warrior: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ నేపథ్యంలో సినిమాలు తేరికెక్కించే విషయంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్(Boyapati Srinivas) స్టైలే వేరు. ఒక పక్క కుటుంబ ప్రేక్షకులను మరోపక్క హీరో ఎలివేషన్ డీల్ చేస్తూ… తనదైన శైలిలో బోయపాటి సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో బాలకృష్ణ(Balakrishna), బోయపాటి… తిరుగులేని హిట్ కాంబినేషన్ అని చెబుతుంటారు. వర్షపాతం లో ఉన్న బాలయ్య బాబుతో గత ఏడాది బోయపాటి తీసిన “అఖండ” మళ్లీ బాలయ్యకి విజయం వరించేటట్లు చేసింది. “అఖండ”(Akhanda) సినిమాతో బాలయ్యతో బోయపాటి హ్యాట్రిక్ కొట్టారు.

అంతకు ముందు “సింహ”, “లెజెండ్” లతో విజయం సాధించడం జరిగింది. ఇలా ఉంటే “అఖండ” తర్వాత బోయపాటి రామ్ పోతినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా. పైగా పాన్ ఇండియా తరహాలో.. ఈ సినిమా తలకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రామ్ “ది వారియర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వం ఎక్కుతున్న ఈ సినిమా జులై 14 వ తారీకు రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ కనిపిస్తున్నారు. ఈ క్రమంలో “ది వారియర్” సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన విజిల్, బుల్లెట్ సాంగులకు.. బయట మంచి రెస్పాన్స్ రావటం జరిగింది. ఇటువంటి దారుణంలో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అనంతపూర్ లో సినిమా యూనిట్ ప్లాన్ చేయటం జరిగింది. నేడు జరగనున్న ఈవెంట్ కి బోయపాటి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. తెలుగు “ది వారియర్” ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇదే సమయంలో తమిళ ట్రైలర్ ను హీరో శివకార్తికేయన్ డిజిటల్ లాంచ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా తెలియజేసింది.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

18 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago