NewsOrbit
న్యూస్

కోవిడ్ ప్రళయం :  భారత దేశ శ్మశానాలు ఎలా అయిపోయాయో తెలుసా ..!

ఇండియాలో కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో బలపడుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపులు విషయంలో కేంద్రం చాలావరకు ప్రజలను ఫ్రీగా వదిలేయడంతో కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో బాగా బలపడిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మరో పక్క రోజుకి పది వేల కేసులు నమోదు అవ్వటంతో కేంద్రం కూడా లాక్ డౌన్ విషయంలో ఏమైనా తప్పు చేశామా అని అంతర్మథనంలో పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 16, 17 వ తారీకులలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ భేటీ కాబోతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Coronavirus survival reduces with time in dead body, says ICMR

ఇదే సమయంలో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ సందర్భంగా అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు ఏ మేరకు పనిచేస్తున్నాయి, వంటి విషయాల గురించి ముఖ్యమంత్రుల స్పందన చేసుకోవడానికి మోడీ రెడీ అవుతున్నట్లు టాక్. మరొక పక్క ఇండియాలో స్మశానాలు వద్ద పరిస్థితి చాలా దారుణంగా మారింది. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను బంధువులు మరియు కుటుంబ సభ్యులు చూడటానికి కూడా వీలు లేకుండా పోయింది. ఈ వ్యాధితో చనిపోయిన వారి అంత్యక్రియలు సెక్యురిటీ గార్డులు, హెల్త్ కేర్ స్టాఫ్ లు ఫేస్ షీల్డ్ లు, మాస్క్ లు, గ్లౌజులు ధరించి కానిస్తున్నారు.

How the world is disposing the dead bodies of COVID-19 victims ...

అంతేకాకుండా స్మశానల వద్ద రోజుకి లాక్ డౌన్ ఆంక్షలు సడలింపులు ముందు ఒకటో లేకపోతే రెండో మృతదేహాలు వచ్చేవి. ప్రస్తుతం వందల సంఖ్యలో మృతదేహాలు వస్తున్న నేపథ్యంలో భారతదేశంలో కొన్ని స్మశానలలో పూర్తిగా కరోనా వైరస్ బారిన పడిన వారికి కేటాయించినట్లు, అంతేకాకుండా మృతదేహాలకు టోకెన్ నెంబర్ కేటాయించి అంత్యక్రియలు చేస్తున్నట్లు…త్వరలోనే ఇండియాలో కోవిడ్ ప్రళయం విలయ తాండవం సృష్టించడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి 

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju