NewsOrbit
న్యూస్

Deepti: షన్ను తండ్రికి షాక్ ఇచ్చిన దీప్తి.! వారు కలవడం కలేనట.!

Deepti: బిగ్‌బాస్‌ సీజన్ 5లో అలరించిన షణ్ముఖ్ క్రేజ్ తో పాటు అపరాధం కూడా మూటకట్టుకున్నాడు. సిరితో తను చేసిన అతి కారణంగా చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. కట్ చేస్తే.. ప్రియురాలు దీప్తి బ్రేకప్ చెప్పింది. అయితే దానికి షణ్ముఖ్ అతి చేయకుండా పద్ధతిగా తన అంగీకారం తెలిపాడు. ఇకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ, షణ్ముఖ్ చాలా రోజుల తరువాత ఆమెకు కౌంటర్ ఇచ్చే విధంగా ఓ వీడియో షేర్ చేసాడు. బేసిగ్గా యూట్యూబర్ అయినటువంటి షన్ను, దీప్తి పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లలో నటించిన విషయం తెలిసినదే.

Guppedentha Manasu Feb 3 Today Episode: జగతి మేడంను అమ్మా అని రిషి. పిలుస్తాడా..??

Deepti: షన్ను తండ్రి చెప్పిన మాటలతో వారు మళ్ళీ కలుస్తారని బోగట్టా..

ఇకపోతే తాజాగా షన్ను ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ ఈ విషయాలు ప్రస్తావించారు. “వారు గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లి ప్రస్తావన కూడా మా ఇరువురి కుటుంబాలలో వచ్చింది. మేము దానికి అంగీకరించాం. ఇకపోతే ఇక్కడ దీప్తి మాత్రమే తనకి బ్రేకప్ చెప్పింది. షన్ను కాదు. వారు మరలా కలుస్తారు. దీప్తి ప్రస్తుతం అలకబూనింది.” అని చెప్పుకొచ్చారు. దాంతో వారు మరలా కలుస్తారని అంతా అనుకుంటున్నారు.

    Chalo Vijayawada: పోలీసు ఆంక్షలు దాటుకుని విజయవాడలో కదం తొక్కిన ఉద్యోగ ఉపాధ్యాయులు

    షన్ను తండ్రికి షాక్ ఇచ్చిన దీప్తి.!

    ఈ వార్తలు విన్న దీప్తి చాలా తీవ్రస్థాయిలో మండిపడిందట. అవును.. ఈ విషయం దీప్తి సన్నహితులే చర్చించుకుంటున్నారని వినికిడి. ఈ విషయంలో దీప్తి షన్ను తండ్రికి వార్నింగ్ కూడా ఇచ్చిందట. పెద్దవారు తమ పెద్దరికాన్ని దుర్వినియోగం చేయకూడదని, ఏది పడితే అది ఊహించుకుంటే అది వారి ఆరోగ్యానికే ప్రమాదమని చేచ్ఛరించిందట. ఇక ఈ జన్మలో షన్ను తాను కలవడం సాధ్యం కాదని తన కుటుంబంతోనూ, సన్నిహితులతోను తెగేసి చెప్పిందట దీప్తి.!

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?