ED Raids: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ను గత నెల 30న ఎన్ ఫోర్స్మెంట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం ఢిల్లీలోని మంత్రి సత్యేందర్ జైన్ నివాసంతో పాటు మరో ఏడు ప్రదేశాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీలోని ఆరు ప్రదేశాల్లో, గురగ్రామ్ లోని ఓ ప్రదేశంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 9వ తేదీ వరకూ ఈడీ అధికారుల కస్టడీలో మంత్రి జైన్ ను విచారించనున్నారు. కస్టడీలో జైన్ ను విచారించిన ఈడీ అధికారులకు పలు ఆధారాలు లభించినట్లు తెలుస్తొంది. ఈ కేసులో అదనపు అధారాల కోసం ఈ రోజు ఏడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తొంది. కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న కంపెనీలో జరిగిన హవాలా లావాదేవీలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…