NewsOrbit
న్యూస్

ఫైర్ బ్రాండ్ దేవి నాగవల్లి మళ్ళీ బిగ్ బాస్ లోకి?

టివి9 దేవిగా పేరు సంపాదించుకున్న దేవి నాగవల్లి మూడో వారంలో ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. బిగ్ బాస్ 4 లో మొదటి రెండు ఎలిమినేషన్లు ఊహించిందే అయినా కానీ దేవి నాగవల్లి ఎలిమినేషన్ చాలా మందికి షాక్ ఇచ్చింది. ఎందుకంటే దేవి కన్నా వీక్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు, ఆ వారం నామినేషన్స్ లో కూడా ఉన్నారు.

 

devi nagavalli reentry in bigg boss house
devi nagavalli reentry in bigg boss house

 

హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత దేవి దూకుడుగా మాట్లాడుతోంది. నిజానికి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వారు ఆ షో గురించి పాజిటివ్ గా చెప్పింది తక్కువే. ఆ షో స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందని, వాళ్ళకి రేటింగ్స్ వచ్చే వాళ్లనే చూపిస్తారని బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చెబుతూ ఉంటారు. అలాగే దేవి నాగవల్లి కూడా బిగ్ బాస్ గురించి కామెంట్స్ చేసింది.

తను ఇంటి నుండి ఎందుకు బయటకు వచ్చానో ఇప్పటికీ తనకు కారణం తెలియదని, బయటకు వచ్చాక తెలిసింది నాకంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారని చెబుతోంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వస్తే మళ్ళీ వెళ్తారా అన్న ప్రశ్నకు దేవి తెలివిగానే సమాధానమిచ్చింది. మళ్ళీ అవకాశమొస్తే కచ్చితంగా వెళ్తాను. అయితే దానికి 14 రోజులు క్వారంటైన్ ఉండాలి. సో టెక్నీకల్ గా అది వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నా.

నిజానికి దేవి ఒక సీరియస్ న్యూస్ రిపోర్టర్ గానే మనందరికీ తెలుసు. అయితే బిగ్ బాస్ లో దేవి గురించి అందరికీ తెలిసింది. ఆమె చాలా క్యాజువల్ గా ఉంటుందని తెలిసింది. టాస్క్ ల పరంగానూ దేవి చూపించిన ఉత్సాహం అందరికీ గుర్తుంది. అలాగే డ్యాన్స్ అయినా , స్కిట్ అయినా తన 100 శాతం ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేవిని మళ్ళీ బిగ్ బాస్ లోకి పంపమని సోషల్ మీడియాలో అంటున్నారు. మరి బిగ్ బాస్ యాజమాన్యం ఆ దిశగా ఆలోచన చేస్తుందా?

 

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju