NewsOrbit
న్యూస్

సాయి రెడ్డి గారికి ‘అక్కడ ‘ గేట్లు క్లోజ్ చేసేసారా?

వైసీపీ తరపున ఢిల్లీ అంటే విజయసాయిరెడ్డి.. విజయసాయిరెడ్డి అంటే ఢిల్లీ. ఆయన పార్లమెంటరీ పార్టీ నేత… అంతే కాదు.. ఏపీ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి కూడా. ఢిల్లీలో ఎలాంటి కార్యకలాపాలు చక్కబెట్టాలన్నా ముందు ఉండేది ఆయనే. కానీ అనూహ్యంగా రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం.. ఎంపీ బాలశౌరిని ముందు పెట్టారు.

 

విజయసాయిరెడ్డికి ఇటీవల పార్టీలో సానుకూల పరిస్థితులు లేవన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి సమయంలో.. ఆయన బయటకు కనిపించే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు వారంలో రెండు రోజులు విశాఖలో ప్రెస్‌మీట్లు పెట్టేవారు. ఇతర పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఇప్పుడు మాత్రం అవేమీ కనిపించడం లేదు. పైగా ఆయన ఢిల్లీ పరపతి కూడా.. తగ్గిపోయిందని… తాజా పరిణామాలతో స్పష్టమైందని వైసీపీలోని వర్గాలు… ముచ్చటించుకుంటున్నాయి. విజయసాయిరెడ్డిపై వైసీపీ హైకమాండ్‌కు నమ్మకం తగ్గిపోయిందనడానికి ఇంత కన్నా… కారణాలేమి కావాలని అంటున్నారు.

అంతకు ముందు.. పార్టీలో ఏదైనా విజయసాయిరెడ్డినే. క్యాడర్ మొత్తం ఆయన వెంటే తిరిగేది. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డితో ఆయనకు దూరం పెరిగిందనే ప్రచారం ప్రారంభం కాగానే.. పార్టీ నేతలు కూడా.. ఆయనతో కాంటాక్ట్స్ తగ్గించేసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ.. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇతర అంశాల్లో… విజయసాయిరెడ్డిని సంప్రదిస్తున్న పార్టీ నేతలు కూడా తగ్గిపోయారు. ఈ వ్యవహారం వైసీపీలో .. హాట్ టాపిక్‌గా మారుతోంది. రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయించడమే లక్ష్యంగా వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగా.. ఇద్దరు ఎంపీల్ని ఢిల్లీ పంపింది. ఆ ఇద్దరు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌తో పాటు.. కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు. రఘురామకృష్ణంరాజు చేస్తున్న ఫిర్యాదులు.. ఆయనపై క్రమశిక్షణా చర్యలపై వివరణ ఇవ్వడం … చర్చించడం చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరు ఎంపీల్లో విజయసాయిరెడ్డి లేరు. వైసీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. కానీ కానీ జగన్ వద్ద విజయసాయిరెడ్డి పరపతి పైకి కనిపించేది కాదని లోటస్పాండ్ వర్గాలు చెబుతున్నాయి. మరి మరి ఏం జరుగుతుందో ఆ పెరుమాళ్ళ కే ఎరుక!

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella