NewsOrbit
న్యూస్ సినిమా

జ్యోతిలక్ష్మీ, జయమాలిని తర్వాత మళ్ళీ పాయల్ రాజ్‌పుత్ అంటున్నారు ..?

ఆర్‌ఎక్స్ 100 తో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. తన హాట్ అందాలు ఆరబోసి… అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించింది ఈ అందాల రాక్షసి. ఆ తరువాత స్టార్ హీరోల సరసన నటించినా..పెద్దగా అమ్మడుకు క్రేజ్ దక్కలేదనే చెప్పాలి. విక్టరీ వెంకటేష్ తో వెంకీమామ, రవితేజతో చేసిన డిస్కో రాజా సినిమాల్లో పెద్దగా ఈ క్రేజీ హీరోయిన్‌కు గుర్తింపు రాలేదనే చెప్పాలి.. ఆ తరువాత కరోనా లాక్ డౌన్ కంటిన్యూ అవ్వడంతో…ఈ సొగసరి…అందరిలా ఇళ్లకే పరిమితం కాకుండా షార్ట్ ఫిల్మ్స్ తో అలరిస్తోంది.

సీతలో పాయల్ ఆట పాట

ఓటీటీ వేదికగా ఈ మధ్యనే రిలీజ్ అయిన అనగనగ ఓ అతిథి  ఫిల్మ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇదంతా పక్కన పెడితే…ఈ క్రేజీ బోల్డ్ హీరోయిన్‌ని ఈమధ్యన ప్రత్యేక గీతాల్లో నటించమని దర్శక నిర్మాతల నుంచి ఆపర్లు అందుతున్నాయి..అందుకు తగ్గట్టుగానే అమ్మడు ప్రిపేర్ అవుతోందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. సీత సినిమాలో బుల్‌రెడ్డి అంటూ బుల్లెట్టు మీద కూర్చుని అందచందాలను ఆరబోసి…కుర్రకారును ఉర్రూతలూగించింది పాయల్. ఒక్క ఐటెం సాంగ్ తో అమ్మడి లెవలే పెరిగిపోయిందని టాక్.

జయమాలి, జ్యోతిలక్ష్మి తరువాత పాయల్ రాజ్‌పుత్ అన్నట్లుగా క్రేజ్ వచ్చింది. ఆ తరువాత కమలహాసన్‌ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా లో పాయల్ ఐటం సాంగ్ లో నటించనుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి..కానీ దానికి బ్రేక్ వేస్తూ అలాంటిది ఏమీ లేదని చెప్పింది పాయల్..కానీ లేటెస్ట్ గా మహాసముద్రం, అల్లుడు అదుర్స్ సినిమాల్లో ఐటం గార్ల్ గా తన డ్యాన్స్ ఫెర్పార్మెన్స్ తో అదరగొడుతూనే…అందాల ఆరబోతకు సిద్ధమవుతోందని ఇండస్ట్రీ టాక్..ఈ లెక్కన అమ్మడి ట్రాక్ ప్రత్యేక నృత్యాల మీద మళ్లితే…సౌత్ ఇండియాను ఏలిన ఒకప్పటి శృంగార నృత్యకారినిలు జయమాలిని, జ్యోతిలక్ష్మీ తరువాతే పాయల్ రాజ్‌పుతే అని పరిశ్రమ వర్గాల మాట. దీంతో ఈ సాంగ్స్ కోసం ప్రేక్షకులు, పాయల్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related posts

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?