NewsOrbit
హెల్త్

Holy Basil: ఈ ఆకులు నమిలితే మీరు ఊహించని ఫలితాలు..!

తులసి తో ఇన్ని బెనిఫిట్ లు ఉన్నాయి అంటే నమ్మలేరు మీరు!  

Holy Basil: తులసి చెట్టును(Holy Basil) హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా కలుస్తారు ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధ గుణాలు ఉన్న తులసి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.. తులసి ఆకులను రోజు సేవించటం వలన జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందటమే కాకుండా జీర్ణ సమస్యలను కూడా జయించవచ్చు.

Holy Basil: Health Benefits of Holy Basil Plant (Representational Image of Holy Basil Seeds in a Glass)
Holy Basil Health Benefits of Holy Basil Plant Representational Image of Holy Basil Seeds in a Glass

Holy Basil: Health Benefits of Holy Basil Plant  వర్షాకాలం లో చాలామందికి జలుబు గొంతు నొప్పితో జ్వరాలతో బాధపడుతుంటారు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే తులసి నీటిని స్వాగతం అలవాటు చేసుకోవాలి. వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపిస్తే తులసీ నీళ్ళ ను వేడి చేసుకుని తాగాలని ఆయుర్వేద డాక్టర్లు చెప్తున్నారు. తులసి ఆకులను రోజు నమ్మితే దంతాలు చిగుళ్ళు బలంగా మారుతాయి తులసి ఆకులు శరీర బరువును తగ్గిస్తాయి శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. వీటి ఆకులను నీటిలో మరిగించి చిటికెడు పసుపు పరగడుపున తాగితే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. ఎక్కువగా కడుపునొప్పితో బాధపడేవారు తులసి ఆకులను నీటిలో మరిగించి నిమ్మరసం కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.

Holy Basil: Health Benefits of Holy Basil Plant
Holy Basil Health Benefits of Holy Basil Plant

Health Benefits of Holy Basil Plant: సిజనల్ ఇన్ఫెక్షన్స్ గొంతు నొప్పి జ్వరంతో బాధపడేవారు తులసి ఆటలను పిలిచే ఉపశమనం లభిస్తుంది. చాలామందికి నోటి దుర్వాసన సమస్య వేధిస్తూ ఉంటుంది ఈ సమస్య ఉన్నవాళ్లు ప్రతిరోజు రాత్రి నీళ్లలో తులసి ఆకులను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో పళ్ళు తోముకోవాలి. ఇలా చేయడం వలన దంత సమస్యలు పోయి. చిగురులు బలంగా తయారవుతాయి.

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri