NewsOrbit
న్యూస్

ఉచిత శిక్షణ, ఉద్యోగం అందించనున్న ఇన్ఫోసిస్..

 

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ తో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే చేయడమే దీని ఉద్దేశం.. ఈ సంస్థ ద్వారా ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగాలు కొరకు డిగ్రీ, డిప్లొమో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుచున్నది.

 

infosys

అర్హతలు :
డిగ్రీ బిసిఎ(BCA), బిఎస్సి(B.SC) మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు అర్హులు. డిగ్రీ విద్యార్థులకు 10, ఇంటర్ లో 60 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మొదటి, రెండోవ సంవత్సరాలకు సంబంధించి ఎటువంటి బ్యాక్ లాగ్స్ ఉండకూడదు. డిప్లమా విద్యార్థులకు పదవ తరగతిలో 60 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మొదటి, రెండు సంవత్సరాలకు సంబంధించి ఎటువంటి బ్యాక్ లాగ్స్ ఉండకూడదు.

ఎంపిక ఇలా :
ఎంపికను రెండు దశల ద్వారా నిర్వహిస్తారు. మొదటి దశలో ఆన్లైన్ విధానం ద్వారా 100 నిమిషాల వ్యవధిలో 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ ప్రశ్న పత్రం రీజనింగ్, వెర్బల్, టెక్నికల్, న్యూమరికల్ ఎబిలిటీల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారుని రెండో దశకు ఎంపికచేసి ఇంటర్వ్యూ ను నిర్వహిస్తారు. చివరి తేదీ నవంబర్ 22, 2020.

డిగ్రీ విద్యార్థుల అప్లికేషన్ లింక్ :
https://docs.google.com/forms/d/e/1FAIpQLScKTUYsaOl5iO7NX5aTqn-MzTEpFGvHWPHuE6aqHXqyD6FC6A/viewform?usp=sf_link

డిప్లమో విద్యార్థుల అప్లికేషన్ లింక్ :
https://forms.gle/36nurP1ehGz7ibVg9

ఉద్యోగం పేరు : ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్

పే స్కేల్ : సంవత్సరానికి రూ.2,20,000.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju