NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

నిరుపేదలకు రూపాయికే కడుపునిండా భోజనం!!!

నిరుపేదలకు రూపాయికే కడుపునిండా భోజనం!!!

భారతదేశంలో ఆకలితో అలమటించే నిరుపేదలు ఎక్కువ ఉన్నందున అటువంటి వారికీ కేవలం రూపాయికే భోజనం అందించేందుకు టీమిండియా మాజీ ఓపెనర్ మరియు తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ ‘జన్ రసోయ్’ క్యాంటీన్ల ను ప్రారంభించారు. ఆయన తొలి క్యాంటీన్ ను తన పార్లమెంటు పరిధిలోని గాంధీ నగర్ లో గురువారం ప్రారంభించనున్నారు. అటు పిమ్మట రెండవ కాంటీన్ ను గణతంత్ర దినోత్సవం రోజున అశోక్ నగర్ లో ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

నిరుపేదలకు రూపాయికే కడుపునిండా భోజనం!!!

ఆర్థిక స్థితిగతులు కానీ కులం మరియు మతాలతో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన ఆహారం ప్రతి ఒక్కరికి అందాలని ఉద్దేశంతో ఈ కాంటీన్ లను ప్రారంబిస్తున్నట్లు ఆయన తెలియజేసారు.. నిరాశ్రయులకు రోజుకు రెండు పూటలా భోజనం లభించకపోవడం బాధగా ఉందని అది దృష్టిలో పెట్టుకునే ఈ జన్ రసోయి క్యాంటీన్లకు శ్రీ కారం చుట్టానని గంభీర్ చెప్పారు.

నిరుపేదలకు రూపాయికే కడుపునిండా భోజనం!!!

ఢిల్లీలోని ప్రముఖ వస్త్ర మార్కెట్ అయిన గాంధీ నగర్ లో ఈ జన్ రసోయి కాంటీన్ లను పూర్తి ఆధునికతో రూపొందించనున్నారు. ముఖ్యంగా దేశం లోని నిరుపేదల ఆకలి తీర్చడానికే ఈ రూపాయికే భోజనం అనే ఆలోచన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ కాంటీన్ లలో భోజనంలోకి బియ్యం, ధాన్యాలు కూరగాయలు ఉంటాయి.

నిరుపేదలకు రూపాయికే కడుపునిండా భోజనం!!!ఒకేసారి వంద మంది కూర్చునే భోజనం చెయ్యడానికి వీలు ఉండేలా ఈ కాంటీన్లను రూపొందించారు. కానీ.. ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ ఉన్న నేపధ్యంలో కేవలం 50 మందికి మాత్రమే ఒక్కసారి భోజనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఇప్పటికే మన దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి భోజన క్యాంటీన్లను ప్రారంభించి సబ్సిడీతో ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇంత సాహసం చేసి దేశ రాజధానిలో రూపాయికే భోజనం పెట్టాలన్న గౌతం గంభీర్ ఆలోచనను అభినందించాలిసిందే.

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju