NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తేడా వస్తే ఊరుకునేది లేదు అంటున్న సైబరాబాద్ సిపి..!!

గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగియడంతో భద్రత విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో జరగబోయే ఎన్నికల విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో మొత్తం 13500 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

CP Sajjanar leaves for Delhi on Supreme Court hearing on Hyderabad encounterఎక్కడెక్కడ క్రిటికల్ పరిస్థితులు ఉన్నాయో వాటిని ముందే గుర్తించి ఉన్నతాధికారులను అక్కడ పెట్టేసి ఒక ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఆ ప్రాంతంలో ఉండేటట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పోలింగ్ సమయంలో జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, సీపీ సజ్జనార్ తెలిపారు.

 

ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజలు అదే విధంగా రాజకీయ నేతలు కూడా పోలీసులు సూచించిన సూచనల మేరకు నడుచుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా సైబరాబాద్ పరిధిలో గతంలో అనేక మార్లు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి జరగబోయే గ్రేటర్ ఎన్నికలు కూడా అదే రీతిలో జరిగేలా ప్రజలు సహకరించాలని సూచించారు. దాదాపు 150 డివిజన్లకు జరుగుతున్న ఈ గ్రేటర్ పోరులో తెలంగాణ ప్రధాన పార్టీలన్నీ పోటీకి దిగడంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా పోటీ చూస్తే ఎంఐఎం, టిఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో గ్రేటర్ మేయర్ స్థానాన్ని కూడా గెలవటానికి బిజెపి తహతహలాడుతోంది. మరో పక్క టిఆర్ఎస్ గ్రేటర్లో సత్తా చాటి పార్టీ పరువు నిలబెట్టుకోవాలని, ప్రతిపక్షాలకు చాన్స్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయింది. మరి నగర ప్రజలు జరగబోయే గ్రేటర్ ఎన్నికలలో ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N