కడప: కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పది మంది అధికారులతో కూడిన బృందం శ్రీనివాసుల రెడ్డి నివాసం అయన వ్యాపారాలకు సంబందించిన రికార్డులను తనిఖీ చేసింది. ఆదాయపు పన్ను సకాలంలో చెల్లిస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు.
previous post
next post