NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 21 Today Episode: డాక్టర్ గా హిమ… ఆటో డ్రైవర్ గా సౌర్య…తగ్గేదేలే అంటున్న సౌర్య..!!

Karthika Deepam Mar 21 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ సరికొత్త తరంతో కొత్త హంగులతో మన ముందుకు వచ్చింది. కార్తీక్, దీపలు సీరియల్లో లేకపోయినప్పటికి వాళ్ళ పిల్లలను పెద్ద చేసి సీరియల్ ను ముందుకు నడిపిస్తున్నారు.ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.హిమను తీసుకుని సౌందర్య ఇంటికి రావడంతో సౌర్యకు నచ్చదు కోపంతో రగిలిపోతుంది.హిమాపై కోపంతో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోతుంది. ఇక సౌందర్య, హిమ, ఆనందరావులు సౌర్య కోసం బాధపడుతూ ఉంటారు.

<img src="https://newsorbit.com/wp-content/uploads/2022/03/90308396.jpg" alt="" width="800" height="600" class="alignnone size-full wp-image-239950" /

Karthika Deepam Mar 19 Today Episode: తప్పుచేసిన హిమ ఇంట్లోకి.. సౌర్య బయటకు ఇదెక్కడి న్యాయం సౌందర్య గారు..!

Karthika Deepam Mar 21 Today Episode: ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సౌర్య:

ఎక్కడకు వెళ్ళింది అని టెన్షన్ పడుతూ ఉంటారు. అంతలోనే సౌర్య రూమ్ లో ఉన్న లెటర్ ను చూసి చదువుతారు.అందులో అమ్మ నాన్నలను బలితీసుకున్న హిమ ఇంట్లో ఉంటే నేను ఇక్కడ ఉండలేను. నాకోసం మీరు ఎక్కడ వెతకవద్దని రాసి ఉంటుంది. కానీ సౌందర్య మాత్రం సౌర్యను వెతికే ప్రయత్నం చేస్తుంది. సౌర్య మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక దారినపోయే ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి అతని బండి ఎక్కి వెళుతుంది. ఇక తనకు గతంలో జరిగిన యాక్సిడెంట్ గుర్తుకు రావడంతో హిమపై మరింత కోపాన్ని పెంచుకుంటుంది.మరోవైపు సౌర్య కోసం సౌందర్య వాళ్లు వెతుకుతూ ఉంటారు. ఇక సౌర్య వెళ్తున్న దారిలో అనాధ పిల్లలు కనిపించడంతో అక్కడ దిగి పోతుంది.

Karthika Deepam Mar 18 Today Episode: హిమను చుసిన సౌందర్య… తనను ఇంటికి తీసుకుని వెళ్తుందా… మరి సౌర్యను ఎలా పేస్ చేస్తుందో..?
ఇంద్రుడు,చంద్రమ్మలకు చుక్కలు చూపించిన సౌర్య:

తనకి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని సౌర్య దొంగగా భావించడంతో అతడికి ఒక రేంజ్ లో క్లాస్ పీకి అతడిపై రాయి విసిరి అక్కడి నుంచి పారిపోతుంది.మరోవైపు చంద్రమ్మ ఒక షాప్ దగ్గర దొంగతనం చేస్తూ ఉండగా ఆమెను చుసిన సౌర్య చంద్రమ్మకు కూడా ఒక రేంజ్ లో వార్నింగ్ ఇస్తుంది.ఇక సౌర్య దెబ్బకు చంద్రమ్మ భయపడుతూ ఉంటుంది. సౌర్య చంద్రమ్మ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వెళ్తుంది. జరిగిన విషయం అంతా చంద్రమ్మ ఇంద్రుడితో చెబుతుండగా మళ్లీ సౌర్య వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని అనాధ పిల్లలకు ఇస్తుంది.

Karthika Deepam Mar17 Today Episode: రెస్టారెంట్ లో హిమ జీవితం ఊహించని మలుపు తిరగనుందా..కొంపతీసి దొంగలా మారదు కదా..!
సౌందర్యను చూసి పారిపోయిన సౌర్య:

అదే సమయంలో అక్కడ హిమ సౌర్యను చూసి సౌందర్యకు చెబుతున్న సమయంలో సౌర్య అక్కడి నుంచి మళ్ళీ పారిపోతుంది. ఇక మన ఇంద్రుడు,చంద్రమ్మలను కూడా పోలీసులు వెంట తరుముతూ ఉంటారు.అలా కొన్నేళ్లకు హిమ, సౌర్యలు కూడా పెద్ద వాళ్లు అవుతారు. సౌందర్య ఇంట్లో హిమ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి.

Karthika Deepam Mar16 Today Episode: హిమను అనాథను చేసిన సౌర్య.. మరోపక్క ఆనంద్ మోనిత కొడుకు అని తెలుసుకున్న హిమ ఏమి చేయనుంది.?
పుట్టినరోజు వేడుకల్లో హిమ :

అందరూ కూడా సౌర్యను గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటారు. ఇక హిమ మాత్రం అమ్మా నాన్నల కోరిక మేరకు డాక్టర్ అవుతుంది.ఇక సౌర్య ఏమో ఆటో డ్రైవర్ గా మారుతుంది. తనతో అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిని బాగా చితక్కొడుతుంది. అతను అక్కా అక్కా వదిలేయ్ అంటే అతనితో తనకు అక్కచెల్లెల్ల బంధం అనేది నచ్చదని చెబుతుంది. అలాగే తాను నడిపే ఆటో వెనుకాల వదిలేదేలే అని హిమపై ఉన్న కోపాన్ని చూపిస్తుంది.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N