NewsOrbit
న్యూస్ సినిమా

Republic : రిపబ్లిక్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌కి ప్లాన్ చేస్తున్న మేకర్స్..!

Republic : రిపబ్లిక్..మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. ఈ మూవీకి ‘ప్రస్థానం’ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ దేవ కట్టా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఇక రిపబ్లిక్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో, జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో జె.భగవాన్, జె.పుల్లారావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇంతక ముందు విడుదల చేసిన మూవీలోని సాయి ధరం తేజ్ ఫస్ట్ లుక్ కి విశేష స్పందన వచ్చింది.

makers are planning for first single from republic
makers are planning for first single from republic

అలాగే మోషన్ పోస్టర్ అండ్ టీజర్ లు సినిమా సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకున్నాయి. మంచి సందేశాత్మక అంశాలతో పాటు కమర్షియల్ అంశాలను సినిమాలో చూపించబోతున్నామని చిత్ర బృందం హింట్ ఇచ్చారు కూడా. కాగా ఈ క్రమంలోనే తాజాగా మరో అప్డేట్ తో మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. రిపబ్లిక్ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ పేరుతో ఓ చిన్న అనౌన్సమెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ దేవా కట్టా, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మలతో పాటు లిరిసిస్ట్ రెహమాన్ ఇందులో కనిపిస్తున్నారు.

Republic : థీమ్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

త్వరలో రిలీజ్ చేయనున్న ఫస్ట్ సింగిల్ గురించి వీరి మధ్య జరిగిన డిస్కషన్ ని తాజాగా వదిలిన వీడియోలో చూపించారు. ఇక ఈ వీడియోలో స్వేచ్ఛని అమ్మాయిలా ఊహించుకొని కాలేజీలో కుర్రాళ్ళు పాడుకునేలా థీమ్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్లు అర్థమవుతోంది. రెహమాన్ సాహిత్యం రాసుకొని వచ్చిన తర్వాత మణిశర్మ ఈ సాంగ్ కి ట్యూన్ కంపోజ్ చేయడం ఆసక్తికరం. ‘హేయ్ రారో.. హేయ్ రారో..’ అంటూ సాగే ఈ సాంగ్ ను ఈనెల 11న విడుదల చేయనున్నారు. ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ పాటను అనురాగ్ కులకర్ణి, ధనుంజయ్, హైమత్ మహ్మద్, ఆదిత్య అయ్యంగర్, పృథ్వీ చంద్ర కలసి పాడారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ అందించారు.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella