NewsOrbit
ట్రెండింగ్ సినిమా

OTT: ఓటీటీలో ఒక్కరోజే 20 సినిమాలు..! ఈవారం సూపర్ ధమాకా.!

20 OTT movies on these Friday 6 Jan 2023

OTT:చూస్తుండగానే కొత్త సంవత్సరం వచ్చేసింది.. కొత్త క్యాలెండర్లో మొదటి శుక్రవారం రాబోతుంది.. ఇక శుక్రవారం వస్తుందంటేనే ఓటీటీ వ్యూవర్స్ కు పండగే పండగ.. ప్రతి శుక్రవారం ఓటీటీ లో కొత్త సినిమాలు , వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతాయి.. అందులో భాగంగా రేపు శుక్రవారం ఒక్కరోజే 20 సినిమాలు విడుదల కానున్నాయి.. ఒక్కసారి వాటిపై మీరు లుక్కేయండి.,!

20 OTT movies on these Friday 6 Jan 2023
20 OTT movies on these Friday 6 Jan 2023

ఆహా:

అన్ స్టాపబుల్ – ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 2

స్కూల్ 2017 – కొరియన్ సిరీస్ తెలుగు డబ్బింగ్

జీ 5:

ఉంచాయ్ – హిందీ సినిమా

బేబ్ భాంగ్రా పౌండే నే – పంజాబీ మూవీ

షికార్పూర్ – బెంగాలీ మూవీ

సోనీ లివ్:

3Cs – తెలుగు సిరీస్ సీజన్ 1

స్టోరీ ఆఫ్ థింగ్స్ – తెలుగు సిరీస్ సీజన్ 1

సౌదీ వెళ్లక్క – మలయాళ మూవీ

నెట్ ఫ్లిక్స్:

నాయి శేఖర్ రిటర్న్స్ – తెలుగు డబ్బింగ్ మూవీ

ద అల్టిమేటమ్: ఫ్రాన్స్ – ఇంగ్లీష్ రియాలిటీ షో సీజన్ 1

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

తాజా ఖబర్ – హిందీ సిరీస్ సీజన్ 1

ద ఫైల్స్ ఆఫ్ యంగ్ కిండైచి – జపానీస్ సిరీస్ సీజన్ 1

ద మెనూ – ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్

ముంబయి మాఫియా: పోలీస్ vs అండర్ వరల్డ్ – హిందీ మూవీ

థాయ్ మసాజ్ – హిందీ మూవీ

ద పాల్ బ్లూ ఐ – ఇంగ్లీష్ మూవీ

ఉమెన్ ఆఫ్ ది డెడ్ – ఇంగ్లీష్ మూవీ

స్టార్ వార్స్ ది బ్యాడ్ బ్యాచ్ – ఇంగ్లీష్ సిరీస్ సీజన్ 2

ప్రెజర్ కుక్కర్ – ఇంగ్లీష్ రియాలిటీ షో సీజన్ 1

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu