NewsOrbit
సినిమా

Sharwanand: `ఆడవాళ్ళు మీకు జోహార్లు` ట్రైల‌ర్ అదిరిందంతే.. మీరు చూశారా?

Sharwanand: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. కిశోర్ తిరుమల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోయిన్లు రాధికా శరత్ కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశిలు ఇందులో కీలక పాత్రలను పోషించారు.

మాంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న తేదీనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ఈ రోజు `భీమ్లా నాయ‌క్‌` బ‌రిలోకి దిగ‌డంతో `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రాన్ని మార్చి 4కు షిప్ట్ అయింది. ఈ నేప‌థ్యంలోనే మేర‌క్స్ ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి ముఖ్య అతిథులుగా విచ్చేయ‌గా.. వారి చేత తాజాగా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయించారు.

`ఏ అమ్మాయినైనా ఫ‌స్ట్ మీరు వ‌చ్చి చూస్తే.. సెంటిమెంట్‌గా వెంట‌నే మంచి సంబంధం కుదురుతుందంట క‌దా, ఎప్పుడు వ‌చ్చి చూస్తారు` అంటూ ఓ అమ్మాయి శ‌ర్వా గురించి చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆద్యంతం సూప‌ర్ ఫ‌న్నీగా సాగింది. పెళ్లి కోసం తంటాలు పడే యువకుడి పాత్ర‌లో శర్వానంద్ నటించాడు.

ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళకి ఏ అమ్మాయి నచ్చకపోవడంతో శర్వానంద్ పెళ్లి వ‌య‌సు దాటిపోతుంటుంది. ఆ టైమ్‌లో ర‌ష్మిక క‌నిపించ‌డం, ఆమెతో శ‌ర్వా ప్రేమ‌లో ప‌డ‌టం జ‌రుగుతుంది. అయితే ర‌ష్మిక పెళ్లి మాత్రం చేసుకోనంటుంది. మ‌రి శ‌ర్వా ర‌ష్మిక‌ను ఎలా మెప్పించాడు.? ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో ఉండే ఆడ గ్యాంగ్‌ను ఏ విధంగా ఒప్పించాడు..? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికి తాజా ట్రైల‌ర్ మాత్రం అదిరిపోవ‌డ‌మే కాదు.. సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేసింది. మ‌రి దానిపై మీరు ఓ లుక్కేసేయండి.

 

Related posts

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Karthika Deepam 2 June 5th 2024: నరసింహ మెడపై కత్తిపీట పెట్టి వార్నింగ్ ఇచ్చిన దీప.. హడలిపోయిన శోభ, అనసూయ..!

Saranya Koduri

Naga Chaitanya: వ‌రుస‌గా రెండు డిజాస్ట‌ర్లు.. అయినా తండేల్ చిత్రానికి చైతు రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా..?

kavya N

RK Roja: అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం.. రోజా రూటు మ‌ళ్లీ జబర్దస్త్ వైపేనా..?

kavya N