NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

A – ఆదిపురుష్: అల్లూ అర్జున్ – అల్లూ అరవింద్ – చిరంజీవి అందరి ఆశలూ సర్వనాశనం చేసేసిన ప్రభాస్ !

allu aravind steps back of his dream project ramayana due to prabhas new movie

ప్రభాస్ తన తొలి బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ప్రకటించడంతో టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయా? రామాయణం ఇతిహాసాన్ని బేస్ చేసుకొని వస్తున్న ఆదిపురుష్ సినిమా మెగా ప్రొడ్యూసర్ కు నిద్రపోనీయడం లేదా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

allu aravind steps back of his dream project ramayana due to prabhas new movie
allu aravind steps back of his dream project ramayana due to prabhas new movie

అసలు స్టోరీ ఏంటంటే? అల్లు అరవింద్ కు ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమాను తీయాలనే కోరిక ఉన్నదట. దానికోసమే 1500 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా అరవింద్ రెడీ అయిపోయాడు. ఒక్కరితో కాదు.. చాలామంది హీరోలతో ఆ సినిమాను ప్లాన్ చేశాడు. ఆ పాన్ ఇండియా సినిమా కోసం రామాయణాన్నే ఎంచుకున్నాడు అరవింద్. దాన్ని మూడు పార్టులుగా తీయాలని భావించాడు.

ఇతిహాసాలపై సినిమా తీయాలంటే చాలా కష్టపడాలి. దానికి ఎంతో ఓర్పు ఉన్న డైరెక్టర్ కావాలి. దాని కోసమే.. చిచోరే డైరెక్టర్ నితీశ్ తివారీని అల్లు అరవింద్ తన కలల ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. తనతో పాటుగా మరికొందరు బాలీవుడ్ నిర్మాతలతో ఈ సినిమాను ప్లాన్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ తో పాటు.. బాలీవుడ్ హీరో  హృతిక్ రోషన్ ను కూడా మెయిన్ రోల్ లో ఈ ప్రాజెక్టు కోసం తీసుకుందామనుకున్నాడు. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని… తన కలల ప్రాజెక్టు గురించి గత సంవత్సరమే బయట పెట్టాడు. దీంతో తెలుగు సినిమా అభిమానులు కూడా ఖుషీ అయ్యారు. తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపిస్తోంది.. తెలుగు సినిమా రేంజ్ కూడా పెరిగిపోతోందని సంబుర పడ్డారు.

అయితే.. ఆ తర్వాత మాత్రం ఆ ప్రాజెక్టు గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అరవింద్. అసలు రామాయణం మీద అరవింద్ సినిమా ఉంటుందా ఉండదా? అని తెలుగు సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నవేళ.. సడెన్ గా ప్రభాస్.. ఆదిపురుష్ ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చింది.

ఈ సినిమాను కూడా ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్ట్ చేస్తుండటం.. ప్రభాస్ లాంటి నేషనల్ స్టార్ ఈ సినిమాలో నటిస్తుండటం.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా వస్తుండటం… అది కూడా తను కలలు కన్న రామాయణం కాన్సెప్ట్ మీదనే కావడంతో తన కలల ప్రాజెక్టు ఆశలన్నీ అడియాశలయ్యాయి.. అని భావిస్తున్నట్టే అని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఇక.. ఆ సినిమా వచ్చాక.. అంత భారీ ఖర్చు పెట్టి అదే కాన్సెప్ట్ తో మళ్లీ అదే సినిమాను అరవింద్ ఎందుకు తీస్తాడు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ను అటకెక్కిస్తాడు.. అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. చూద్దాం.. అసలు అరవింద్ తన కలల ప్రాజెక్టు గురించి ఇప్పుడైనా నోరు విప్పుతాడో లేదో?

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri