NewsOrbit
Entertainment News National News India సినిమా

Pushpa 2: అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్ “పుష్ప ది రూల్” వీడియో రిలీజ్… అదరగొట్టిన బన్నీ లుక్..!!

Pushpa 2: రెండు రోజుల క్రితం “పుష్ప 2″కి సంబంధించి చిన్నపాటి వీడియో రిలీజ్ కావటం తెలిసిందే. ఆ వీడియోలో పుష్ప చిత్తూరు జైలు నుండి తప్పించుకున్నట్లు బుల్లెట్ గాయాలతో శేషాచలం అడవిలోకి పారిపోయినట్లు అల్లు అర్జున్ ఎంట్రీ సస్పెన్స్ లో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో ఏప్రిల్ 7 సాయంత్రం 04:05నిమిషాలకు మరో వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టుగానే ఈరోజు వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియోలో పుష్ప కోసం ప్రజలు మద్దతు తెలపటం ఇంకా శేషాచలం అడవిలోకి పుష్ప పారిపోయినట్లు చూపించారు.

Allu Arjun's Birthday Treat Pushpa The Rule Video Bunny Look Viral

బుల్లెట్ గాయాలతో రక్తపు మడుగులతో నిండిపోయిన పుష్ప షర్ట్ చూపించటంతో అందరూ పుష్ప చనిపోయారని పోలీసులు చంపేశారని ప్రజలు భారీ ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. కానీ ఓ వ్యక్తి ఓ వీడియో టేప్.. మీడియాకి చూపించడం జరుగుద్ది. ఆ వీడియోలో శేషాచలం అడవిలో పులిరావటం అదే సమయంలో పులికి ఎదురుగా బన్నీ నడవడంతో… పులి నాలుగడుగులు వెనక్కి వేస్తాది. అడవిలో జంతువులు వెనక్కి అడుగులు వేస్తున్నాయంటే పులి వచ్చిందని అర్థం. అదే అడవిలో పులి వెనకడుగులు వేస్తుంది అంటే “పుష్ప” వచ్చాడని అర్థం అంటూ.. డైలాగులు చెబుతుండగా బన్నీ ఎంట్రీ వీడియో అదరగొట్టింది.

Allu Arjun's Birthday Treat Pushpa The Rule Video Bunny Look Viral

ఈ క్రమంలో తగ్గేదేలే మేనరిజంతో వీడియోలో బన్నీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఓ పోలిస్ స్టేషన్ లో  సెటిల్మెంట్ దగ్గర “పుష్ప ది రూల్” అంటూ బన్నీ పలికే డైలాగ్ వీడియోలో చాలా హైలెట్ అయింది. రేపు బన్నీ పుట్టినరోజు నేపథ్యంలో.. “పుష్ప ది రూల్” నుండి విడుదలైన వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. చివరిలో పుష్ప సెకండ్ పార్ట్ ఏ ఏ భాషలో విడుదలవుతుందో.. చూపించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి భాగం ప్రపంచ స్థాయిలో విజయం సాధించటంతో పుష్ప సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండో భాగంలో పుష్ప పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే తరహాలో పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

 

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella