NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Ambajipeta marriage brand OTT review: ఆహా ని షేక్ చేస్తున్న ” అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ “… సరికొత్త రికార్డు బ్రేక్..!

The gentleman first review: 2024లో ఓ చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమాలలో హనుమాన్ మూవీ తరువాత అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ ఉంటుంది. ఎటువంటి భారీ ప్రమోషన్స్ లేకుండా చాలా సింపుల్ ప్రమోషన్స్ తో థియేటర్లో రిలీజ్ అయ్యి తమ యాక్టింగ్ను నిరూపించుకున్నారు అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ యాక్ట్రెస్. ఈ సినిమాలో హీరోగా నటించిన సుహాస్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.

Ambajipeta marriage brand movie OTT review
Ambajipeta marriage brand movie OTT review

 

2024 ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ మూవీ మార్చ్ ఒకటిన ఆహా లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇక థియేటర్లో సక్సెస్ అవడం ఒక ఎత్తు అయితే ఓటీటీలో సక్సెస్ అవడం మరొక ఎత్తు. ఇక ఈ మూవీ తొలి 5 రోజుల్లోనే ఆహా లో 10 కోట్ల నిమిషాల మార్క్ అందుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా ఆహా ఓటిటి అధికారులే వెల్లడించారు. ” మా ఊరు అంబాజీపేట.. 10 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలు.. అయినా ఆగదు మా పాట ” అంటూ ఓ క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించారు ఆహా మేకర్స్.

Ambajipeta marriage brand movie OTT review
Ambajipeta marriage brand movie OTT review

ఫిబ్రవరి రెండున థియేటర్లో రిలీజ్ అయి సంచలనం సృష్టించిన ఈ మూవీ ఓటిటిలో కూడా మంచి టాక్‌ తెచ్చుకోవడంతో ఈ సినిమా యాక్టర్స్ పేర్లు మారుమోగుతున్నాయి. నిజానికి హీరో సుహాస్ పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా మంచి ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు హిట్స్ కొడుతూనే ఉన్నాడు. కలర్ ఫోటోతో మంచి విజయం అందుకున్న ఈయన ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరోసారి హిట్ అందుకోవడంతో ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు.

Ambajipeta marriage brand movie OTT review
Ambajipeta marriage brand movie OTT review

ఈ సినిమాలో సుహాస్ యాక్టింగ్ ఇరగదీసిందనే చెప్పొచ్చు. కుల, మత భేదాల మధ్య ఇద్దరు ప్రేమికులు నలిగిపోవడంతో పాటు దూరమైపోవడం ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులలోకి గ్రాండ్ గా వెళ్లిందని చెప్పొచ్చు. ఇక‌ ప్రస్తుతానికి అయితే 10 కోట్ల మార్క్ తో సరిపెట్టింది. రానున్న రోజుల్లో ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో చూడాలి మరి.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N