Anushka: హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రభాస్ సరసన అనేక సినిమాలలో నటించి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంది అనుష్క. ఇక తాజాగా ” మిస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
ఇక ఇదిలా ఉంటే… తాజాగా అనుష్క పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ సరసన ఎంతోమంది హీరోయిన్లు నటించినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం అనుష్కనే హీరోయిన్ గా ఊహించుకుంటారు. ఈ జంట కి ఏ రేంజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అభిమానంతోనే వీరిద్దరి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వీరిద్దరికీ పెళ్లయినట్లు వారికి పిల్లలు కూడా పుట్టినట్లు ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు వీరి ఫ్యాన్స్.
ఇక అనుష్క మరియు ప్రభాస్ తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని పలు ఇంటర్వ్యూలలో తెలియజేసినప్పటికీ .. అవి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు ఫ్యాన్స్. ఇక గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఉండేదట. కానీ ప్రభాస్ ఇంట్లో అనుష్క ని ఒప్పుకోకపోవడంతో వీరి ప్రేమని త్యాగం చేశారట. అలానే వీరు కనుక ఏదైనా కారణంతో విడిపోతే సింగిల్గానే ఉందామని నిర్ణయించుకున్నట్లు గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనుష్క ప్రభాస్ ని మోసం చేసి మరో స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందట. మరి ఆ స్టార్ హీరో ఎవరు అనేది క్లారిటీ రానప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్త చూసిన డార్లింగ్ అభిమానులు..” ఇప్పటివరకు నువ్వు మంచి దానివి అనుకున్నాము అనుష్క. నువ్వు కూడా చివరికి అందరి హీరోయిన్స్ లాగానే తయారయ్యావుగా ” అంటూ మండిపడుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!