NewsOrbit
సినిమా

Balakrishna: సంచ‌ల‌న రికార్డ్ సృష్టించిన బాల‌య్య..నంద‌మూరి ఫ్యాన్స్ కూడా ఇది ఊహించి ఉండ‌రు!

Bala Krishna movie delayed for some reasons

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా న‌టించిన చిత్రం `అఖండ‌`. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా, సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించారు. ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో జ‌గ‌ప‌తి బాబు, పూర్ణ‌లు క‌నిపించారు. బాల‌య్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఇటీవ‌లె ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయ‌గా.. అక్క‌డా మంచి విజ‌యం సాధించింది. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఓటీటీలో రిలీజైనా ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఇంకా క‌లెక్ష‌న్స్ రాబ‌డుతూనే ఉంది.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా అఖండ చిత్రం థియేట‌ర్స్‌లో 60 రోజుల‌ను పూర్తి చేసుకుంది. అంతేకాదు, 60వ రోజు క‌లెక్ష‌న్స్‌తో ఈ సినిమా రూ. 75 కోట్ల షేర్‌ను రీచ్ అయింది. దీంతో బాల‌య్య త‌న సినీ కెరీర్‌లో తొలి సారి రూ.75 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సంచ‌ల‌న రికార్డ్‌ను న‌మోదు చేశారు. ఏదేమైనా ఈ న‌యా రికార్డ్‌ను నంద‌మూరి ఫ్యాన్స్ కూడా ఊహించిన ఉండ‌ర‌నే చెప్పాలి. ఇక అఖండ 60 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం- 21.15 కోట్లు
సీడెడ్- 16.03 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌- 6.34 కోట్లు
తూర్పు గోదావ‌రి- 4.22 కోట్లు
పశ్చిమ గోదావ‌రి- 4.31 కోట్లు
గుంటూరు- 4.86 కోట్లు
కృష్ణ- 3.68 కోట్లు
నెల్లూరు- 2.64 కోట్లు
———————————————————————–
ఏపీ+తెలంగాణ‌ మొత్తం- 63.23 కోట్లు(105.15కోట్లు~ గ్రాస్‌)
———————————————————————–
క‌ర్ణాట‌క‌+రెస్ట్ ఆఫ్ ఇండియా- 5.16కోట్లు
ఓవ‌ర్సీస్‌ – 5.76 కోట్లు
ఓవర్ ఫ్లోస్‌- 0.85 కోట్లు
———————————————————————————
అఖండ వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్షన్‌- 75.00కోట్లు(133కోట్లు~ గ్రాస్‌)
———————————————————————————

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu