NewsOrbit
సినిమా

`భాగ‌మ‌తి` రీమేక్‌కి రంగం సిద్ధం


అనుష్క శెట్టి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `భాగ‌మ‌తి`. ఈ చిత్రం గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌లై మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. `పిల్ల‌జమీందార్‌` ఫేమ్ అశోక్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో `దుర్గావ‌తి` పేరుతో రీమేక్ కానుంది. బాలీవుడ్‌లో అనుష్క పాత్ర‌ను భూమి ప‌డ్నేక‌ర్ పోషిస్తున్నారు. అక్ష‌య్‌కుమార్‌, భూష‌ణ్ కుమార్ స‌మ‌ర్ప‌కులుగా విక్ర‌మ్ మ‌ల్హోత్రా నిర్మాత‌గా ఈ సినిమా రూపొంద‌నుంది. తెలుగులో `భాగ‌మ‌తి`ని డైరెక్ట‌గ్ చేసిన అశోక్ హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. వ‌చ్చే ఏడాదిలో సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Leave a Comment