NewsOrbit
సినిమా

Bheemla Naayak: పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్… సెన్సార్ పూర్తి చేసుకున్న “బీమ్లా నాయక్”..!!

Bheemla Naayak: “బీమ్లా నాయక్” విడుదల కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తూ ఉన్నారు. మలయాళం సూపర్ డూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియుమ్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించడంతో మెగా అభిమానులతో పాటు దగ్గుబాటి అభిమానులు కూడా సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. “బీమ్లా నాయక్” లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కనిపిస్తున్నారు.

Bheemla Nayak clears censor; all set for a grand release - JSWTV.TV

నిత్యామీనన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోగా ఈ రోజు… సెన్సార్ కార్యక్రమాలు జరిగాయి. U/A సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు అందించడం జరిగింది. వాస్తవానికి “బీమ్లా నాయక్” సంక్రాంతి పండుగ సమయంలో విడుదల కావాల్సింది. కానీ అదే సమయంలో రాజమౌళి “RRR” విడుదల చేస్తున్నట్లు ప్రకటించటంతో రెండు పెద్ద సినిమాలు విడుదల వల్ల ఎవరికి లాభం ఉండదని పవన్ కళ్యాణ్ తన సినిమాని వాయిదా వేయించారు.

Bheemla Nayak US premieres confirmed for February 24 | Telugu Movie News -  Times of India

అయితే ఇప్పుడు ఫిబ్రవరి 25 వ తారీకు విడుదల చేస్తున్నట్లు సినిమా ప్రకటించడంతో పాటు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావటంతో.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా సినిమాకి రచన స్క్రీన్ ప్లే డైలాగులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించడంతో మరింత అంచనాలు నెలకొన్నాయి. దాదాపు పొలిటికల్ గ్యాప్ తర్వాత “వఖిల్ సాబ్” రిలీజ్ అయిన తర్వాత..”బీమ్లా నాయక్” వస్తూ ఉండటంతో.. వెండి తెర పై పవన్ ని చూడటానికి అభిమానులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri