NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: ఎందుకయ్యా ఆ డీజే వెర్షన్ చెడగొట్టావ్..థమన్‌కు ఏకేస్తున్న పవన్ ఫ్యాన్స్

Bheemla nayak: ఈ మధ్య కాలంలో మ్యూజిక్ సెన్షేషన్ థమన్‌కు ప్రశంసలే గానీ, విమర్శలు అంటూ వినిపించింది లేదనే చెప్పాలి. కొందరి నెటిజన్స్ ఏవో ట్రోల్ చేసినా కూడా అవి ఏమాత్రం థమన్‌ పై ప్రభావం చూపించలేదు. ఇంకా చెప్పాలంటే థమన్‌కు ఇప్పుడు అందుతున్న ప్రశంసలతో చూస్తే అవి జూజూబీ. అల వైకుంఠపురములో తర్వాత థమన్‌ను పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. అందరి హీరోల, దర్శక, నిర్మాతల ఛాయిస్ థమన్ అయిపోయాడు. వకీల్ సాబ్, క్రాక్, ఇటీవల వచ్చిన అఖండ చిత్రాలు థమన్ రేంజ్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్ళాయి. అఖండ సినిమా బీజీఎం థమన్‌కు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది.

bheemla-nayak-dj version is not satisfactory
bheemla-nayak-dj version is not satisfactory

ఈ సక్సెస్ ఏకంగా థమన్ చేతికి ప్రభాస్ – పూజా హెగ్డేల పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ సినిమాకు బీజీఎం ఇచ్చే అవకాశం అందుకున్నాడు. ఇది థమన్‌కు పెద్ద డ్రీమ్. ఇక ప్రస్తుతం థమన్ సంగీతం అందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భీమ్లా నాయక్ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా హీరోలుగా రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్ ఒకటి. ఈ సినిమాకు థమన్ అందిస్తున్న సంగీతం పీక్స్ అని ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, పవన్, రానాల టీజర్స్ చూస్తే అర్థమైంది. అన్ని సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టాయి.

Bheemla nayak: రిలీజైన కొద్దిసేపటి నుంచే నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి.

ఇక రెండు టీజర్స్‌కు థమన్ ఇచ్చిన బీజీఎం కు బాక్సులు బద్దలయ్యాయి. అందుకే భీమ్లా నాయక్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే న్యూఇయర్ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నుంచి లా లా భీమ్లా డీజే వెర్షన్ ఇచ్చాడు థమన్. రిలీజ్‌కు ముందు ఈ డీజే వెర్షన్ మీద భారీ అంచనాలు రేపాడు థమన్. కానీ, ఆ అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయాడని ఇది రిలీజైన కొద్దిసేపటి నుంచే నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. అభిమానులతో పాటు ప్రేక్షకులు ఈ సాంగ్ అనవసరంగా రిలీజ్ చేశారని మాట్లాడుకుంటున్నారు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న అందరినీ థమన్ తీవ్రంగా నిరాశపరచాడని చెప్పుకుంటున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N