NewsOrbit
సినిమా

Chammak Chandra : జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన చమ్మక్ చంద్ర పరిస్థితి ఏ విధంగా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

Chammak Chandra, who left Zabardast, would be shocked to know the situation ..!

Chammak Chandra : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది కమెడియన్లు వివిధ రకాల స్కిట్ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ జబర్దస్త్ షోలో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో చమ్మక్ చంద్ర ఒకరు.

చమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చమ్మక్ చంద్ర స్కిట్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వాల్సిందే.ఈ విధంగా తన కామెడీ ద్వారా చాలా మంది అభిమానులను సంపాదించుకున్న చమ్మక్ చంద్ర ఒక్కసారిగా జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లాడు.

Chammak Chandra, who left Zabardast, would be shocked to know the situation ..!
Chammak Chandra, who left Zabardast, would be shocked to know the situation ..!

చమ్మక్ చంద్ర జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్లడంతో చంద్ర లేని లోటు కచ్చితంగా కనబడుతుంది. చంద్ర స్థానంలో మరో కమెడియన్ వచ్చినప్పటికీ అతని స్థానాన్ని భర్తీ చేయలేకపోయాడు. అయితే చంద్ర జబర్దస్త్ షో నుంచి అదిరింది కామెడీ షో కి వెళ్లారు. ప్రస్తుతం అదిరింది షో కూడా అయిపోవడంతో మరో సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. అదిరింది మరో సీజన్ మొదలయ్యేలోపు ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లోకి చంద్ర వెళ్ళాడు. ఈ విధంగా పలు కామెడీ షోలలో నటిస్తూ, తన కెరీర్ ని ఎంతో బ్యాలెన్స్ చేస్తున్నాడు.

Chammak Chandra జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లడానికి కారణం వాళ్లే:

జబర్దస్త్ షో లో మంచి గుర్తింపును సంపాదించుకున్న చమ్మక్ చంద్ర బయటకు వెళ్ళడానికి గల కారణం మల్లెమాల సంస్థతో పలు గొడవలు ఉన్నాయనే కారణాలు వినిపించాయి.అయితే అవన్నీ నిజం కాదని, తన జీవితాన్ని ఇచ్చిన మల్లెమాల సంస్థతో తనకు ఏ విధమైన గొడవలు లేవని తెలియజేశారు. నాగబాబు జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చి యువ దర్శకులైన నితిన్, భరత్ కి సపోర్ట్ చేయమని చెప్పడంతో, జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఇక జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చిన చమ్మక్ చంద్ర ఎన్నో డబ్బులు కూడా సంపాదించుకున్నారు.

అదిరింది షోలో ఒక స్కిట్ చేసినందుకుగాను చమ్మక్ చంద్ర నాలుగు లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే సమాచారం. అదేవిధంగా హైదరాబాదులో కోటిరూపాయలు విలువచేసే సొంత ఇల్లు, బీఎండబ్ల్యూ కారు,ఇతర ఆస్తులు కూడా బాగానే ఉన్నట్లు ఓ సందర్భంలో నాగబాబు తెలియజేశారు. ఇవే కాకుండా వారి సొంత ఊర్లో కూడా చమ్మక్ చంద్ర బాగా ఆస్తులున్నాయని, జబర్దస్త్ షో లో అందరికన్నా ఎక్కువ ఆస్తులున్న కమెడియన్ గా, హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా కూడా చమ్మక్ చంద్ర ఉన్నారంటూ తెలిపారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu