NewsOrbit
సినిమా

మ‌ల‌యాళ రీమేక్‌లో చిరు, చ‌ర‌ణ్‌

Image result for chiru charan

 

మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన చిత్రం `లూసిఫ‌ర్` ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. అక్టోబ‌ర్ 2న సినిమా విడుద‌ల కానుంది. దీని త‌ర్వాత చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తారు. ఈ చిత్రం త‌ర్వాత మ‌లయాళ చిత్రం `లూసిఫ‌ర్‌` రీమేక్ హ‌క్కుల‌ను చ‌ర‌ణ్ ద‌క్కించుకున్నాడ‌ట‌. ఈ చిత్రంలో మోహ‌న్‌లాల్ పాత్ర‌ను చిరంజీవి చేయ‌బోత‌న్నాడ‌ట‌. కాగా.. మ‌ల‌యాళ వెర్ష‌న్‌లో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర‌ను చ‌ర‌ణ్ పోషించే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. `మీరు `లూసిఫ‌ర్‌` హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది` అంటూ పృథ్వీరాజ్ మెసేజ్ పోస్ట్ చేశారు.

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Leave a Comment