NewsOrbit
Entertainment News సినిమా

మెగాస్టార్ “గాడ్ ఫాదర్” ఫైనల్ అండ్ లేటెస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్..!!

మోహన్ రాజ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా “గాడ్ ఫాదర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో మోహన్ లాల్ “లూసీఫర్” సినిమాకి రీమేక్ గా వస్తున్న “గాడ్ ఫాదర్”.. షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఒక్క సాంగ్ మినహా కొద్దిపాటి చిన్న పార్ట్ బ్యాలెన్స్ షూటింగ్ తో కంప్లీట్ కానుంది. మొన్ననే సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ చిన్నపాటి వీడియో విడుదల చేయటం తోపాటు దసరాకి “గాడ్ ఫాదర్” రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Megastar chiranjeevi godfather movie official first look video mohan raja | Galatta

“గాడ్ ఫాదర్” లో తన క్యారెక్టర్ గురించి వివరించిన మురళీమోహన్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ అండ్ లేటెస్ట్ లాస్ట్ షెడ్యూల్ గురించి వార్త బయటకు వచ్చింది. ఈనెల 28వ తారీకు ముంబైలో “గాడ్ ఫాదర్” చివరి షెడ్యూల్ పూర్తి చేయనున్నారట. ఈ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ తో చిరంజీవి స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ప్రముఖ డాన్సర్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఆధ్వర్యంలో ఈ సాంగ్ షూటింగ్ జరుపుకోనుంది. జులై 28 నుండి ఆగస్టు 4 వరకు సాంగుతో పాటు చిన్నపాటి బ్యాలెన్స్ వర్క్ కూడా ముంబైలో కంప్లీట్ చేసుకుని.. “గాడ్ ఫాదర్” టీం తిరిగి హైదరాబాద్ కి రానున్నట్లు టాక్.

South Gossip And Latest News Salman Khan's Entry In Telugu Film 'Godfather' Chiranjeevi Share Photo With Bhaijaan | तेलुगू फिल्म 'गॉडफादर' में सलमान खान की एंट्री, सुपरस्टार चिरंजीवी संग ...

వచ్చేనెల చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో సినిమాకి సంబంధించి టీజర్ విడుదల చేసే ఆలోచనలో “గాడ్ ఫాదర్” సినిమా యూనిట్ ఉంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ పార్టీ లీడర్ గా చిరంజీవి నటిస్తున్నారు. చాలాకాలం తర్వాత చిరంజీవి పక్కనే ఉండే రోల్ లో కమెడియన్ సునీల్ కనిపిస్తున్నారు. “ఆచార్య” దారుణంగా అట్టర్ ప్లాప్ కావడంతో.. “గాడ్ ఫాదర్” తో అభిమానులను అల్లరించాలని ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N