NewsOrbit
సినిమా

గుణశేఖర్ కు నెట్ ఫ్లిక్స్ మధ్య వివాదం..! ఏం జరిగింది?

controversy between netflix and gunasekhar

టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితమే క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు గుణశేఖర్. రుద్రమదేవి వంటి చారిత్రక కథను 3డీలో తెరకెక్కించి సంచలనం రేపారు. ప్రస్తుతం రానాతో ‘హిరణ్యకశిప’ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు కూడా ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పనుల్లో ఉన్న గుణశేఖర్ పై ఇండస్ట్రీలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థకు గుణశేఖర్ కు మధ్య వివాదం జరిగిందనే వార్త ఇండస్ట్రీలో సంచలనం రేపింది. అయితే.. దీనిపై గుణశేఖర్ స్పందించారు. ఈమేరకు గుణ టీమ్ వర్క్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.

controversy between netflix and gunasekhar
controversy between netflix and gunasekhar

ప్రముఖ ఓటీటీ చానెల్ నెట్ ఫ్లిక్స్ తో గుణశేఖర్ ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారని ఓ వార్త వైరల్ అయింది. కథ సిద్ధం చేసి నెట్ ఫ్లిక్స్ టీమ్ కు వినిపించారని.. ఆ కథ నెట్ ఫ్లిక్స్ టీమ్ కు నచ్చలేదని వార్తలు వచ్చాయి. అయితే.. అనుకున్న డీల్ ప్రకారం వర్కౌట్ కాకపోవడంతో వీరద్దరి మధ్య వివాదం జరిగిందని వార్తలు షికారు చేశాయి. హిరణ్యకశిప ప్రారంభం కావడానికి కాస్త సమయం ఉండడంతో ఈలోపు నెట్ ఫ్లిక్స్ కు వెబ్ సిరీస్ చేయాలన్నది గుణశేఖర్ ఆలోచనగా ఆ వార్తలు రౌండ్ అయ్యాయి. ఇండస్ట్రీలో వైరల్ అయ్యిన ఈ వార్తలపై గుణ టీమ్ వర్క్స్ స్పందించింది.

‘నెట్ ఫ్లిక్స్ తో గానీ మరే ఓటీటీ సంస్థకు గుణశేఖర్ వెబ్ సిరీస్ లు చేసే ఆలోచన లేదు. నెట్ ఫ్లిక్స్ తో గుణశేఖర్ ఒప్పందం అనే మాట అబద్ధం. నిరాధారమైన ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దు. ఈ  వార్తల్లో ఎటువంటి నిజమూ లేదు. త్వరలోనే గుణశేఖర్ తన తర్వాతి ప్రాజెక్టుపై ఒక న్యూస్ రివీల్ చేస్తారు’ అని అఫిషియల్ క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ వార్తలన్నింటికీ చెక్ పడింది. అయితే.. గుణశేఖర్ త్వరలో ఇచ్చే అప్డేట్ హిరణ్యకశిప మూవీ గురించే అని వార్తలు వస్తున్నాయి.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N