NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Star heroine: ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన స్టార్ హీరోయిన్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

Star heroine: ప్రస్తుత కాలంలో స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా పెళ్లిళ్లకి మరియు అమ్మతనానికి నోచుకుంటున్నారు. గతంలో స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే వారి కెరీర్ ఎక్కడ పోతుందో అని సంకోచించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం వాటిని పట్టించుకోకుండా పెళ్లిళ్లకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పలువురు స్టార్ హీరోయిన్ సైతం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Deepika Padukone announced her pregnancy
Deepika Padukone announced her pregnancy

అదేవిధంగా కొందరు అమ్మ తనానికి నోచుకున్నారు కూడా. ఇక తాజాగా మరో హీరోయిన్ తన ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేసింది. ఆమె మరి ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే. ఇటీవలే ప్రతిష్టాత్మకమైన BAFTA 20 24 ఈవెంట్లో దీపిక పదుకొనే బేబీ బంప్ తో కనిపించడంతో ప్రతి ఒక్కరు అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఇక గత కొంతకాలం నుంచి దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ పై అనేక వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Deepika Padukone announced her pregnancy
Deepika Padukone announced her pregnancy

ఇక తాజాగా పుకార్లకు ముగింపు ఇస్తూ దీపికా పదుకొనే తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా.. తాను మరియు తన ప్రియమైన భర్త రణవీర్ సింగ్ సెప్టెంబర్ 2024లో తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈమె పోస్ట్ చూసిన ఈమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం దీపిక పదుకొనే కల్కి మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన దీపిక పదుకొనే టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయకపోయినా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Deepika Padukone announced her pregnancy
Deepika Padukone announced her pregnancy

ఇక ఈమె రణవీర్ ని పెళ్ళాడి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు పిల్లల్ని కనలేదు. కానీ తాజాగా ఈమె తన ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేయడంతో ప్రతి ఒక్కరు ఖుషి అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుండగా..” ఎట్టకేలకు సినిమా తారలు తమ మైండ్ సెట్ ని మార్చుకున్నారు. ఇది అద్భుతమైన కెరీర్ కి ఆరంభం. ఫ్యామిలీని సినిమాని కలపకండి. దేనికి దానిని చూడండి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu