NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Devara: ఎన్టీఆర్ “దేవర” సినిమాకి బ్యాక్ టు బ్యాక్ కష్టాలు… చిక్కుల్లో డైరెక్టర్ కొరటాల శివ..!!

Devara: “RRR” వంటి అతిపెద్ద సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ “దేవర” అనే సినిమా ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. కొరటాల శివ దర్శకుడిగా ఈ సినిమాని ప్రారంభించి తర్వాత రెండు భాగాలుగా వస్తున్నట్లు ఆయనే స్వయంగా వీడియో ద్వారా తెలియజేశారు. గతంలో వీరి కాంబినేషన్ లో “జనతా గ్యారేజ్” అనే సినిమా రావడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో “దేవర” పై ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 5వ తారీఖు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు.. గత ఏడాది తెలియజేయడం జరిగింది.

Devara director Koratala Siva facing enquiry Srimanthudu copyright case

కాగా ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్.. జనవరి నెలలో 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని.. చెప్పిన తేదీకి సినిమా వస్తుందని పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. హాలీవుడ్ సినిమా కంటే “దేవర” అదిరిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ సినిమాకి సంబంధించి యాక్షన్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న టైంలో విలన్ సైఫ్ అలీ ఖాన్.. గాయాలు పాలు కావడం జరిగింది. ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడంతో ముంబైలో వైద్యులు సర్జరీ చేశారు. దీంతో “దేవర” షూటింగ్ ఆగిపోయింది. ఏప్రిల్ 5వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వటం కష్టమని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు “శ్రీమంతుడు” సినిమాకి సంబంధించి కాపీరైట్ కేసులో డైరెక్టర్ కొరటాల శివ చిక్కుకొన్నారు.

Devara director Koratala Siva facing enquiry Srimanthudu copyright case

“శ్రీమంతుడు” సినిమాని తాను రాసిన “చచ్చేంత ప్రేమ” నవల ఆధారంగా తీశారని రచయిత శరత్‌ చంద్ర కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరపటానికి బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా న్యాయస్థానాలు ఆదేశాలు కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంతో దర్శకుడు కొరటాల శివ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. “దేవర” సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఒకపక్క విలన్ కి ఫ్రాక్చర్ కావటం ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ కేసులలో ఇరుక్కోవడంతో…నిజంగా బ్యాడ్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N