NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం స్పెషల్ స్టోరీ..!! వచ్చేవారం జరిగేది ఇదేనా..!?

Devatha Serial: దేవత సీరియల్ నిన్నటితో 468 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ ట్రెండింగ్ లో ఉంది.. ఒకప్పుడు చప్పచప్పగా సాగే ఈ సీరియల్ కాస్త స్పైసీగా చూపిస్తున్నారు.. మొన్నటి వరకు అన్ని మౌనంగా భరిస్తున్న ఆదిత్య తన కూతురి కోసం ఎదురు రుక్మిణి కి కూడా తిరుగుతున్నాడు..!! ఇక మాధవ్ కి నిన్న మొన్నటి వరకు ఈ నిజం తెలియకూడదని జాగ్రత్త ఆదిత్య ఏదైతే అదే జరుగుతుంది.. మాధవ్ కి కూడా దేవి తన కన్న కూతురని చేప్పేస్తా అని అంటాడు.

Devatha Serial: 14 Feb 2022 Today 439 Episode Highlights
Devatha Serial: 14 Feb 2022 Today 439 Episode Highlights

పెనిమిటి ఇవన్నీ జరిగే పనులు కావు.. నేను ఇంట్లో నుంచి బయటకు ఎందుకు వచ్చానో నీకు ఎరకనే.. ఇప్పుడు ఏమని చెప్తావు.. మొత్తం ఆగం అయితది.. బిడ్డ మనసులో చెడ్డగా కాకు ఇక్కడి నుంచి వెళ్లిపో పెనిమిటి అంటూ కాళ్లు పట్టుకుని అడుగుతుంది. సోచాయించినా ఆదిత్య కూడా రుక్మిణి మాటలకు తలొగ్గి సరిగ్గా మాధవ్ వచ్చే క్షణంలోపు అక్కడి నుంచి వెళ్లినట్టు చూపిస్తారు. మాధవ్ దేవిని పలకరించి ఇదంతా ఎలా జరిగిందని అడగగా.. ఆటో గుద్దిందని దేవి తెలివిగా జరిగినదాన్ని కప్పిపుచ్చుతుంది. ఎంత కన్న ప్రేమ కదా ఆ మాత్రం అబద్దం చెప్పేలా చేస్తుంది. అయినా మాధవ్ అంత తేలికగా ఈ విషయాన్ని వదలడు.. ఇక ఈ వంకతో ఆదిత్య అసలు ఇంటికి రాకూడదని రాధను ఒప్పించే ప్రయత్నం చేయగా.. రాధ ససేమిరా ఒప్పుకోదు.. ఆదిత్య వచ్చే చూస్తే వచ్చే నష్టం ఎంది..!? మనం ఇలా కట్టడి చేసినందుకే బిడ్డకి ఇలా జరిగిందని.. తను వస్తె రానివ్వండి. అంతకంటే మీరు ప్రేమగా చూసుకుంటే మీతోనే ఉంటాదిగా అంటూ మాధవ్ కి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది..! రాధ లో వచ్చిన ఈ మార్పుకు మాధవ్ అసలు నిజం ఏదో ఉందనీ తెలుసుకునే ప్రయత్నం చేయగా.. నిజం తెలిసి ఏం చేస్తాడో సీరియల్ లో ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.!?

Devatha Serial: 14 Feb 2022 Today 439 Episode Highlights
Devatha Serial: 14 Feb 2022 Today 439 Episode Highlights

హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన ఆదిత్య స్నానం చేయమని సత్య లోపలికి తీసుకు వెళుతుంది. ఆదిత్య షర్ట్ కి అంటిన ఆ రక్తం మరకలు చూసి సత్య ఏం జరిగిందో తెలుసుకుంటుందా..!? దేవి తన కన్న కూతురని సత్య కు ఆదిత్య నిజం చెప్పేస్తాడా..!? తనని ఇంటికి తీసుకు రావడానికి సత్య ఒప్పుకుంటుందా.!? లేదో రేపటి భాగంలో చూద్దాం.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju