NewsOrbit
Entertainment News సినిమా

Vakeel Saab: “వకీల్ సాబ్” సెకండ్ పార్ట్ అంటూ డైరెక్టర్ వేణు శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు..!!

Vakeel Saab: జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతారని అందరు భావించారు. ఆయన కూడా కట్టె కాలే వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానాన్ని తెలియజేశారు. కానీ అభిమానుల నుండి ఒత్తిడి రావటంతో మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో మొదటిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీల్ సాబ్” సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో ఫస్ట్ టైం పవన్ లాయర్ పాత్రలో అదరగొట్టే యాక్షన్ చేయడం జరిగింది. భారీ ఎత్తున సినిమా ఓపెనింగ్స్ వచ్చాయి.

Director Venu Sriram's sensational comments about Vakeel Saab second part

తమన్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతికూల పరిస్థితులలో కరోనా భయం నెలకొన్న సమయంలో 2021 ఏప్రిల్ నెలలో విడుదలైన “వకీల్ సాబ్” కి సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సిట్టింగ్ శాతం తక్కువగా ఉండటంతో పాటు ఆడియన్స్ సినిమా థియేటర్లకు వచ్చే పరిస్థితి లేని సమయంలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే మళ్లీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా రిలీజ్ అయి రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Director Venu Sriram's sensational comments about Vakeel Saab second part

“వకీల్ సాబ్ 2” ఉండనుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ పుట్టినరోజు నేపథ్యంలో “వకీల్ సాబ్ 2” అధికారిక ప్రకటన చేయనున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేణు శ్రీరామ్ ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు ఈ ప్రాజెక్టు సెట్స్ ఫైకి వెళ్తే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ గ్యారెంటీ అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. “హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ హరీష్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో “OG” సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే “వకీల్ సాబ్” సెకండ్ పార్ట్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu