NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Karthika deepam: మన వంటలక్క గుర్తుందా.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Karthika deepam: సాధారణంగా సినిమాలలో నటిస్తేనే పాపులారిటీ దక్కదు. తాము ఎంచుకున్న పాత్రకి ప్రాణం పోస్తే వారికి భారీ పాపులారిటీ దక్కుతుంది. అది సీరియల్ అయినా సినిమా అయినా. తమ సాయి శక్తుల ప్రయత్నించడం ద్వారానే తమకి ఆ పాపులారిటీ దక్కుతుంది.

Do you remember our kitchen lakka.. then average.. now super figure..!
Do you remember our kitchen lakka.. then average.. now super figure..!

ఇక కార్తీకదీపం అనే సీరియల్లో వంటలక్క అనే పాత్ర మీ అందరికీ గుర్తుందా? ఈ సీరియల్ ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వంటలక్క పాత్రలో అద్భుతంగా నటించింది ప్రేమి విశ్వనాథ్. తన నటనకు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. ఇక పాన్ ఇండియా హీరో సినిమాకి ఏ రేంజ్ పాపులారిటీ దక్కుతుందో ఈమెకి ఆ విధమైన పాపులారిటీ దక్కింది.

Do you remember our kitchen lakka.. then average.. now super figure..!
Do you remember our kitchen lakka.. then average.. now super figure..!

ఇప్పటికీ కూడా వంటలక్క అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతటి పాపులారిటీ సంపాదించుకుంది మరి. ఇక ఈమె ఆ సీరియల్లో యావరేజ్ గా కనిపించిన.. బయట మాత్రం సూపర్ ఫిగర్. తను సోషల్ మీడియా ఎకౌంట్లలో అందచందాలను అరబోస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూనే ఉంటుంది ప్రేమి విశ్వనాథ్. ఇక తాజాగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Do you remember our kitchen lakka.. then average.. now super figure..!
Do you remember our kitchen lakka.. then average.. now super figure..!

సీరియల్లో అంద హీనంగా కనిపించిన ఈమె బయట మాత్రం స్టార్ హీరోయిన్లకి పోటీ ఇచ్చే అందాన్ని కలిగి ఉంది. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలను చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ” ఏంటి నువ్వు మా వంటలక్కవేనా? ఇంత అందంగా మారిపోయావేంటి. నీ నుంచి అసలు మేము ఈ విధమైన చేంజ్ ని అస్సలు ఊహించలేదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri