NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shraddha Das: ” ఆ పార్ట్ దగ్గర అలా చేయడం వల్ల 30 గాయాలు ఏర్పడ్డాయి “.. శ్రద్ధ దాస్ సంచలన వ్యాఖ్యలు..!

Shraddha Das: చలనచిత్ర పరిశ్రమలో తక్కువ సినిమాలు చేసినప్పటికీ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో పోషిస్తే మంచి పేరు ప్రఖ్యాతలు దక్కుతాయి. కొందరికి మాత్రం 100 సినిమాలలో నటించిన ఎటువంటి పాపులారిటీ దక్కదు. మరి కొంతమందికి మాత్రం ఒక్క సినిమాలో నటించిన భారీ పాపులారిటీ దక్కుతుంది. ఇక ఈ కోవా కి చెందినదే శ్రద్ధ దాస్ కూడా.

Doing that near that part caused 30 injuries ".. Shraddha Das
Doing that near that part caused 30 injuries “.. Shraddha Das

చేసింది తక్కువ సినిమాలైనప్పటికీ మంచి పాపులారిటీ దక్కించుకుంది శ్రద్ధ దాస్.
” సిద్దు ఫ్రేమ్ శ్రీకాకుళం ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయకపోయినా మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో సైతం నటిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Doing that near that part caused 30 injuries ".. Shraddha Das
Doing that near that part caused 30 injuries “.. Shraddha Das

ఈమె మాట్లాడుతూ..” హీరోయిన్ మన్నార్ చోప్రా శ్రద్ధ మీకు తెలిసే ఉంటుంది. మేమందరం కలిసి ఓ మూవీ చేసాం. అయితే మా ఇద్దరి మధ్య తాను నన్ను తోసే సన్నివేశం ఉంది. మెల్లగా నెట్టమని చెప్పినా కూడా ఆమె వెనక నుండి గట్టిగా నెట్టింది. దీంతో మెట్లు తగిలాయి. ఆ సీన్ తరువాత సీన్లో నా ఛాతి పై పంచ్ ఇవ్వాలి. కానీ ఆమె గట్టిగా గుద్దింది. అలా ఆ తర్వాత సీన్స్ లో కూడా అలానే ప్రవర్తించింది.

డైరెక్టర్ కట్ చెప్పినా కూడా వినకుండా కొడుతూనే ఉంది. దీంతో నాకు దాదాపు 30 గాయాలు ఏర్పడ్డాయి. ఇక ఒక సీన్ లో నాకు కంటి పై కొట్టడంతో నా కన్ను కూడా గాయమైంది. దీంతో నేను హాస్పటల్లో చేరాను ” అంటూ చెప్పుకొచ్చింది శ్రద్ధ దాస్. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఆమెకి నీపై పెద్ద ఎత్తునే కోపం ఉన్నట్టుంది. లేదంటే యాక్టింగ్ లో కూడా మరీ అంతలా కొట్టదు కదా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri