NewsOrbit
సినిమా

RRR: ప్రపంచంలో ఏ హీరోకి దక్కని అవకాశం ఏకంగా దుబాయ్ రాజుతో రామ్ చరణ్ తేజ్..??

RRR: ప్రపంచంలో అత్యంత ధనవంతులలో దుబాయ్ రాజు ఒకరు. అరబ్ కంట్రీలు దుబాయ్ రాజుతో కలవడానికి ఎప్పటినుండో అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే పరిస్థితి. అత్యంత సంపన్నుడిగా దుబాయ్ రాజు…కి ప్రపంచంలోనే మంచి క్రేజ్ ఉంది. జీవితాన్ని… రాయల్టీ గా బతకాలంటే.. ప్రస్తుత యుగంలో దుబాయ్ రాజు తర్వాతే.. ఎవరైనా అని చెప్పవచ్చు. అటువంటి దుబాయ్ రాజు ప్రపంచంలో ఏ హీరోకి ఇవ్వని అవకాశం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ఇచ్చినట్లు లేటెస్ట్ టాక్ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో వినపడుతోంది.

WATCH: Ram Charan gets a warm welcome in Dubai

మేటర్ లోకి వెళ్తే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక దుబాయ్ లో అప్పట్లో జరిగింది. ఈ క్రమంలో దుబాయ్ రాజు “ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ కి గ్రాండ్ పార్టీ ఇవ్వడం జరిగిందట. అయితే “ఆర్ఆర్ఆర్” విడుదల అయ్యాక.. దుబాయ్ రాజు ఇటీవల స్పెషల్ షో వేయించుకుని మరీ చూడటం జరిగింది అంట. ఈ క్రమంలో సినిమాలో రామ్ చరణ్ తేజ్ పాత్ర దుబాయ్ రాజు కి బాగా నచ్చినట్లు టాక్.

RRR' becomes third highest grossing Indian movie, set to cross Rs 1000  crore mark, Entertainment News | wionews.com

దీంతో రామ్ చరణ్ తో డిన్నర్ పార్టీ దుబాయ్ రాజు ఏర్పాటు చేసినట్లు త్వరలోనే చరణ్ దుబాయ్ వెళ్లనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రల్లో చరణ్ నటన “ఆర్ఆర్ఆర్” లో హైలెట్ గా నిలిచింది. “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రారంభం టైం లో చరణ్ తో పాటు ఎన్టీఆర్.. అనేసరికి ఖచ్చితంగా ఎన్టీఆర్ హైలెట్ అవుతాడు.. చెర్రీ డౌన్ అవుతాడు అని అందరూ భావించారు. కాని తారక్ కి తగ్గ రీతిలో చరణ్ కూడా అల్లూరి సీతారామరాజు పాత్రలో చెలరేగి పోయాడు. నటన పరంగా నెక్స్ట్ లెవెల్ అన్న తరహాలో చెర్రీ పర్ఫామెన్స్ “ఆర్ఆర్ఆర్” లో ఉంది. ఈ క్రమంలో దుబాయ్ రాజు కి కూడా సినిమాలో చెర్రీ క్యారెక్టర్ నచ్చటం .. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N