NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Mekatoti Sucharita: ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా..!

Mekatoti Sucharita: సీఎం జగన్ నూతన కేబినెట్ లో స్థానం లభించక పోవడంతో చాలా మంది ఆశావాహులు నిరాశకు గురి అయ్యారు. కొందరు తమ ఆవేదన ను బహిర్గతం చేస్తుండగా మరికొందరు లోలోపల కుమిలిపోతున్నారు. ఆ నాయకుల అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు తమ నేతలకు మద్దతుగా సామూహిక రాజీనామా లకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో తాజా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసారు.

 

పాత మంత్రి వర్గంలోని ఇతర ఎస్సీ నేతలందరిని కొనసాగిస్తూ తనను మాత్రమే పక్కకు పెట్టడం పై ఆమె తీవ్ర మనస్తపానికి గురి అయ్యారు. ఆమె అనుచరులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గుంటూరులోని ఆమె నివాసం వద్ద కు చేరుకొని నిరసన వ్యక్తం చేసారు. మేకతోటి సుచరిత ను బుజ్జగించడానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ ఆమె నివాసానికి వచ్చి కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంలో ఆమె అనుచరులు ఆయన్ను ఘోరావ్ చేశారు. సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖ ను మోపిదేవి వెంకటరమణ కు అందజేశారు. పార్టీ కి రాజీనామా చేయలేదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ ఇచ్చినట్లు ఆమె కుమార్తె మీడియా కు చెప్పారు. స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా లేఖ ఇచ్చినట్లు తెలిపారు. 

కాగా ముఖ్య మంత్రి పంపిన నూతన మంత్రుల జాబితాnను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అమోదించారు. రేపు ఉదయం 11.31గంటలకు నూతన మంత్రులతో గవర్నర్ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వేదిక పై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju