NewsOrbit
సినిమా

F3 Movie: `ఎఫ్3` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ లాక్‌.. స్పెష‌ల్ గెస్ట్ ఆ స్టార్ హీరోయేనా?

F3 Movie: 2019 సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన `ఎఫ్ 2` చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడీ హిట్ మూవీకి సీక్వెల్‌గా `ఎఫ్ 3` రాబోతోంది. విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ రూపుదిద్దుకుంది.

ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. సోనాల్ చౌహాన్, సునీల్‌, రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీమ్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా ఎఫ్ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ లాక్ చేశారు. ఈ నెల 21న హైదరాబాదులో ఎఫ్ 3 ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వహించనున్నారు. శిల్పకళావేదిక ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విష‌యాన్ని చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది.

అయితే ఈ ఈవెంట్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌కు అనిల్ రావిపూడి మంచి స‌న్నిహితుడు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఎఫ్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రి నిజంగా ఎన్టీఆర్ వ‌స్తే.. ఈ మూవీపై మ‌రిన్ని అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం అవుతుంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu