NewsOrbit
న్యూస్ సినిమా

Radheshyam: రన్‌టైమ్ మరీ అంత తక్కువా..ఫ్యాన్స్‌కు మళ్ళీ డిసప్పాయింట్..?

Radheshyam: ప్రభాస్ అభిమానులతో పాటు అందరూ ఊహించిన దానికంటే ‘రాధే శ్యామ్’ మూవీ రన్‌టైమ్ తక్కువగానే ఉండబోతోందట. యంగ్ రెబల్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 11వ తేదీన నేరుగా థియేటర్లలోనే ప్రపంచవ్యాప్తంగా 7 భాషలలో విడుదల చేయబోతున్నట్టుగా చిత్రబృందం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన ప్రకటించిన సమయానికి ‘రాధే శ్యామ్’ మూవీని భారీగా అన్నీ భాషలలో విడుదల చేయడానికి పనులు జోరుగా సాగుతున్నాయి.

fans are dissappointed by radheshyam run time
fans are dissappointed by radheshyam run time

ఇక తాజాగా ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తయినట్టు బాలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తోంది. చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు చాలా తక్కువ రన్ టైమ్‌ను లాక్ చేసారట. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ‘రాధేశ్యామ్’ సినిమా రన్‌టైమ్ 2 గంటల 31 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఇలాంటి భారీ బడ్జెట్ లవ్ డ్రామా అది కూడా పాన్ ఇండియన్ సినిమాకు ఇంత తక్కువ రన్‌టైమ్‌ను లాక్ చేయడం అంటే షాకింగానే ఉందంటున్నారు అభిమానులు. ఇప్పుడిదే అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. కాగా, హిందీ వెర్షన్‌ను చూసిన సెన్సార్ యూనిట్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

Radheshyam: తెలుగు కంటే కూడా హిందీ వెర్షన్‌లో చాలా భిన్నమైన సౌండ్‌ట్రాక్..!

తెలుగు కంటే కూడా హిందీ వెర్షన్‌లో చాలా భిన్నమైన సౌండ్‌ట్రాక్ ఉంటుంది. మేకర్స్ త్వరలోనే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో పరమహంస అనే కీలకపాత్రలో కనిపించబోతున్నారు. పాటలకు సౌత్ భాషలలో జస్టిన్ ప్రభాకరన్, హిందీలో వేరే సంగీత దర్శకులు సమకూచారు. ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అన్ని భాషల్లో టాలీవుడ్ మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ అందించనున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri