NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

NTR: గ్రహచారం బాగుంటే ” దేవర ” కంటే ముందే ఆ సినిమాతో థియేటర్లో సందడి చేసేవాడు ఎన్టీఆర్.. కానీ జస్ట్ మిస్ బ్రో..!

NTR: తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ” దేవర ” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా హిట్ అవ్వడం అటు తారక్ ని ఇటు కొరటాల శివకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరూ కూడా ఈ సినిమాపై భారీ ఎత్తునే ఊహించుకున్నారు.

Grahacharam was good, NTR would have created buzz
Grahacharam was good, NTR would have created buzz

ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం కూడా యూట్యూబ్లో వరుస యూస్ తో దూసుకుపోతున్నాయి ఈ గ్లింప్స్. ఇక నిజానికి ఎన్టీఆర్ దేవర కన్నా ముందు మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకి రావాల్సి ఉంది. కానీ ఆ సినిమా రిజెక్ట్ చేయడం ద్వారానే ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకి రాలేకపోయాడు. మరి ఆ సినిమా మరేదో కాదు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ” గుంటూరు కారం “.

Grahacharam was good, NTR would have created buzz
Grahacharam was good, NTR would have created buzz

ముందుగా ఈ సినిమాకి హీరోగా తారక్ ని అనుకున్నాడట త్రివిక్రమ్. కానీ ఎన్టీఆర్ కి సరైన డేట్స్ లేకపోవడంతో ఈ సినిమాకి నో చెప్పాడట. ఇక ఈ తరుణంలోనే ఈ కథను మహేష్ వద్దకు తీసుకెళ్లాడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాకి మహేష్ ఓకే చెప్పాడు. ఇక దీంతో త్రివిక్రమ్.. మహేష్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాని రిజెక్ట్ చేసి తారక్ మంచి పని చేశాడని చెప్పొచ్చు.

Grahacharam was good, NTR would have created buzz
Grahacharam was good, NTR would have created buzz

ఎందుకంటే ప్రస్తుతం పాన్ ఇండియా ఫాలోయింగ్ లో ఉన్న తారక్ ఇలాంటి సినిమా చేసి ఉంటే ఇమేజ్ మొత్తం పోయేదని చెప్పుకోవచ్చు. ఇక ఈ తరుణంలోనే ఎన్టీఆర్ ముందుగా ప్రేక్షకుల ముందుకి రాలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” తెలిసి చేశావో.. తెలియక చేసావో.. తెలియదు కానీ బ్రో.. మంచి పని చేశావు. నువ్వు కనుక ఈ సినిమా చేసి ఉంటే నీకున్న పాపులారిటీ మొత్తం పోయేది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri